CM Jagan: రేపు సత్యసాయి జిల్లాలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీసత్యసాయి జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన అధికారికంగా ఖరారైంది. ఆయన పర్యటన షెడ్యూల్ను వ్యక్తిగత కార్యదర్శి విడుదల చేశారు. మంగళవారం నాడు సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో సీఎం జగన్ పర్యటించనున్నారు. 2021 ఖరీఫ్ పంటల బీమా పరిహారాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు 14వ తేదీ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి సీఎం జగన్ బయలుదేరుతారు. ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 10:20 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చెన్నై కొత్తపల్లికి బయలుదేరి వెళ్తారు.
ఉదయం 10.50 గంటలకు చెన్నేకొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ 15 నిమిషాల పాటు స్థానిక వైసీపీ కార్యకర్తలు, నాయకులతో సీఎం జగన్ మాట్లాడతారు. అనంతరం సభాస్థలికి బయలుదేరి వెళ్తారు. ఉదయం 11:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. పంటల బీమా మెగా చెక్ను రైతులకు అందజేసి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తాడేపల్లికి సీఎం జగన్ తిరుగు ప్రయాణం అవుతారు. మధ్యాహ్నం 2:50 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.
Also Read
- Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
- AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
తాజావార్తలు
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!