Speaker Ayyanna Patrudu: ఏరియా ఆస్పత్రే నా మానస పుత్రిక.. స్పీకర్ భావోద్వేగం
- అనకాపల్లి ఏరియా ఆస్పత్రే నా మానస పుత్రిక..
- చెడగొట్టేందుకు ప్రయత్నం చేస్తే సహించేది లేదు..
- వార్నింగ్ ఇచ్చిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker Ayyanna Patrudu: అనకాపల్లి ఏరియా ఆస్పత్రే నా మానస పుత్రిక.. దీనిని చెడగొట్టేందుకు ప్రయత్నం చేస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన సమీక్ష మాట్లాడిన ఆయన.. భావోద్వేగానికి గురయ్యారు.. రోగులకు సేవ చేయడం వైద్యులకు దేవుడి ఇచ్చిన వరం, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.. తన హాయాంలో చేపట్టిన పనులంటూ లిఫ్ట్, బ్లడ్ బ్యాంక్, ఆర్ధోపెడిక్ ఎక్స్ రే, డయాలసిస్ యూనిట్ పై కలెక్టరుకు వివరించిన అయ్యన్న.. అయితే, ఐదు సంవత్సరాల కాలంలో 6 వేల ప్రెగ్నెన్సీ కేసులను బయటకు పంపించారు..? కారణం ఏమిటి? అంటూ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు స్పీకర్ అయ్యన్న.. కొత్త ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయినా కమిటీ ఎందుకు వేయలేదు? అని నిలదీశారు.. ఇక్కడ నుంచి రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు ఎందుకు పంపుతున్నారు? అని మండిపడ్డారు.
Read Also: Delhi: జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం
Also Read
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
పేషెంట్ల నుంచి కిందస్థాయి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని సూపరింటెండెంట్‌ను నిలదీశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. లిఫ్ట్, సోలార్ ద్వారా విద్యుత్ సరఫరాను ఎందుకు వినియోగించ లేదు..? ఎందుకు వాటి నిర్వహణను చేయడం లేదు? ఆయుష్ విభాగం మంజూరై ఐదేళ్లయినా ఇంతవరకు ఎందుకు ప్రారంభించలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.. ఇక, మరో వాటర్ ప్లాంట్ తో పాటు శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు స్పీకర్.. ప్రైవేటు అంబులెన్స్ లకు ప్రత్యేక ధరను నిర్ణయించాలి సూచించారు అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!