Andhra Pradesh: సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్‌కి మహిళ విజ్ఞప్తి.. మీరే దిక్కు.. లేకుంటే..!
- సీఎం.. డిప్యూటీ సీఎం.. మంత్రి లోకేష్ కి మహిళ విజ్ఞప్తి..
- నాకు మీరే దిక్కు.. లేకుంటే మరణమే శరణ్యం అంటూ వీడియో విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: తమ దృష్టికి ఏ సమస్య వచ్చినా.. వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంత్రి నారా లోకేష్.. తమను కలిసి సమస్యలు చెప్పినా.. సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసినా.. ఆ సమస్యలను ఇట్టే పరిష్కరిస్తున్నారు.. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఓ బ్రాహ్మణ మహిళా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్.. నాకు మీరే దిక్కు.. లేకుంటే మరణమే శరణ్యం అంటున్నారు ఆ మహిళ..
Read Also: MrBachchan; MrBachchan: విడుదలకు ముందే స్పెషల్ ప్రీమియర్స్ తో సందడి చేయనున్న బచ్చన్
Also Read
- Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
- Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
కొత్తపేట మండలం మందపల్లి గ్రామానికి చెందిన మహిళ.. ఒంటరి మహిళ అని చూడకుండా స్థానిక నాయకులు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ వారికి ఉన్న ఆస్తుపాస్తులపై కన్నేస్తున్న చోటా నాయకులు స్థానికంగా ఉన్నారని.. ఇద్దరు ఆడపిల్లలతో జీవనం కొనసాగిస్తున్న నన్ను.. చిత్ర హింసలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. గత కొన్నాళ్ల కిందట చిన్న అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడిన నాయకులు.. మళ్లీ నా కుటుంబాన్ని వేధింపులకు గురిస్తున్నారు.. ఫోక్సో కేసులో రాజీకి రమ్మని ఇబ్బంది పెడుతున్నట్లు బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.. నాకు, నా కుటుంబానికి ఆ నాయకుల నుండి ప్రాణహాని ఉందన్న ఆమె.. నాకు నేనుగా చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.. నాకు నా కుటుంబానికి.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని ఎదురుచూస్తున్నాను అంటూ ఓ వీడియో విడుదల చేశారు బాధిత బ్రాహ్మణ మహిళ..
తాజావార్తలు
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!