School Violence: శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణం.. 6th క్లాస్ విద్యార్థిని వాతలు వచ్చేలా కొట్టిన టీచర్స్..
- శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణం..
- 6వ తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయులు..
- బాధ్యులైన టీచర్లపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
School Violence: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ఉపాధ్యాయులు తీవ్రంగా కొట్టిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన చైతన్య శ్రీవిష్ణు కార్తీక్ కుమార్ ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థిపై జాన్, శాంతి అనే ఉపాధ్యాయులు తీవ్రంగా దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Read Also: Astrology: ఫిబ్రవరి 1, ఆదివారం దినఫలాలు..
Also Read
- Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..
- Cyber Crime: ఎరువులంటూ ఎర వేశారు.. అందినకాడికి దోచేశారు!
- Vijayendra Prasad Visits Dhokka Seethamma House: డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్.. నా జన్మ ధన్యమైంది..
- Antarvedi Rathayatra: నేడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథయాత్ర..
అయితే, పాఠశాలలో జరిగిన ఈ ఘటన గురించి కార్తీక్ కుమార్ తన తల్లికి పూర్తిగా చెప్పలేదు.. కేవలం “చేతులు నొప్పిగా ఉన్నాయని మాత్రమే తెలిపాడు. అయితే, తల్లి స్నానం చేయించేటప్పుడు బాలుడి చేతులు, మోచేతులపై తీవ్రమైన గాయాలు, నల్లగా మారిన వాతలు కనిపించడంతో ఆమె తీవ్రంగా విలపించింది. విద్యార్థిని వాతలు వచ్చేలా కొట్టిన తీరు చూసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బాధ్యులైన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించి సమగ్ర దర్యాప్తు చేసి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజావార్తలు
-
JIO New Offer: నెల ఉచిత వైఫై, 100Mbps ఇంటర్నెట్, 12 OTT యాప్‌లు, 1,000 టీవీ ఛానెల్స్..
-
El Nino Alert: ఐఎండీ అలర్ట్.. ఆగస్టులో తక్కువ వర్షాలుంటాయని హెచ్చరిక
-
Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చిరంజీవి – నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!
-
Rashmika Mandanna : తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక?
-
HYDRAA : హైడ్రాపై హైకోర్టు ఫైర్.. కమిషనర్ బదిలీకి ఆదేశాలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!