Ambati Rambabu: మేము కాదు గాడిదలం.. నువ్వే అడ్డగాడిదవి.. పవన్ పై అంబటి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu:ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి., ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వైసీపీ నేత అంబటి రాంబాబు కు మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఇక తాజాగా మరోసారి పవన్, అంబటిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈరోజు జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ ” రాష్ట్రంలో అర్హులకు పెన్షన్లు అందడం లేదు. కాపు నేతలతో బూతులు తిట్టిస్తున్నారు. వైసీపీ గాడిదలకు చెప్తున్నా..అంబటి కాపుల గుండెల్లో కుంపటి. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. మీరు ఇరిగేషన్ మంత్రా. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదు అని చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా నాకు సినిమాలే ఆధారం.. అంబటిలాగా కాదు. మీరు నోరు పారేసుకుంటే నేను నోటికి పని చెప్తా. రాష్ట్రంలో రౌడీయిజం తగ్గాలి. మీరు తొక్కేస్తే మళ్లీ లేస్తా. బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నేతలకు బలంగా సమాధానం” అంటూ మండిపడ్డాడు. ఇక పవన్ వ్యాఖ్యలుపై అంబటి సోషల్ మీడియా ద్వారా ఫైర్ అయ్యాడు. ట్విట్టర్ లో పవన్ ఉద్దేశిస్తూ.. ” మేము కాదు గాడిదలం! బాబుని మోసే నువ్వే పెద్ద అడ్డ గాడిదవి! పవన్ కళ్యాణ్” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
మేము కాదు గాడిదలం!
బాబుని మోసే నువ్వే పెద్ద అడ్డ గాడిదవి!@PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) December 18, 2022
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..