Fire Accident Near YS Jagan Home: జగన్ నివాసం సమీపంలో వరుస అగ్ని ప్రమాదాలు.. ఘటనా స్థలానికి పోలీసులు
- వైఎస్ జగన్ నివాసం సమీపంలో కలకలం..
- వరుస అగ్నిప్రమాదాలతో ఆందోళన..
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు..
- అగ్నిప్రమాదంపై పోలీసుల దర్యాప్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident Near YS Jagan Home: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నివాసం సమీపంలో జరిగిన వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర కలకలం సృష్టించాయి…. అయితే, అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.. వైఎస్ జగన్ ప్రస్తుతం నివాసంతో పాటు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేసుకున్నారు.. రెండు రోజుల క్రితం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఓసారి.. రాత్రి ఎనిమిది గంటల సమయంలో మరోసారి జగన్ నివాసం ఎదురుగా ఉన్న గ్రీనరీలో మంటలు చెలరేగాయి.. గత ప్రభుత్వ హయాంలో సీఎం అధికారిక నివాసం కావటంతో ఆ రహదారిలో బారికేడ్లతో భద్రతతో పాటు గ్రీనర్ కోసం చెట్లను ఏర్పాటు చేశారు అప్పటి అధికారులు.. కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో ఆ రహదారిలో బారికేడ్లను తొలగించడంతో పాటు చెట్లకు కూడా నీరు పోయకుండా వదిలేయడంతో అవి పూర్తిగా ఎండి పోయాయి.. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. జగన్ నివాసం సమీపంలో జరిగిన ఘటన కలకలం రేపటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.. ఘటన స్థలంలో ఆధారాలను సేకరించారు.. ఘటన జరిగిన సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను సేకరించారు.. అగ్నిప్రమాదానికి ఆకతాయిలు కావాలనే అక్కడ నిప్పు పెట్టడమే కారణమా..? లేక మరేదైనా కారణమా..? అనే కోణంలో విచారణ చేపట్టారు..
Read Also: Ratan Tata : సంచలనంగా రతన్ టాటా వీలునామా.. రూ.500కోట్లు పొందిన మిస్టరీ మ్యాన్ ఎవరు ?
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!