Deputy CM Pawan Kalyan: బిల్లు ఆమోదం పొందటం శుభపరిణామం… రాజధాని అమరావతి అజేయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడం శుభపరిణామమని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించడంతో రాష్ట్ర ప్రజలందరికీ ఇది ఆనందకరమైన సందర్భమని ఆయన అన్నారు. ఇకపై అమరావతి రాజధానిగా అజేయమని స్పష్టం చేశారు.. ఈ బిల్లుకు మద్దతు పలికిన అన్ని రాజకీయ పక్షాలకు, రాజ్యసభ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఇకపై అపోహలను విడిచిపెట్టి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Also: LayOffs: ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. మరోసారి లేఆఫ్స్ ప్రకటన.. కొంప ముంచుతున్న ఏఐ..
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
రాజధాని అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్న వారిని ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు పవన్.. అలాంటి వ్యాఖ్యలు చేసే వారి నైజం ప్రజలకు స్పష్టమవుతోందని విమర్శించారు. ప్రస్తుతం అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో ఇది మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతిని ప్రజలందరికీ చెందే రాజధానిగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ఈ బిల్లును ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అమరావతికి చట్టబద్ధత లభించిన ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు, పార్టీ కార్యాలయాల వద్ద దీపాలు వెలిగించి ఆనందాన్ని పంచుకోవాలని కోరారు.
తాజావార్తలు
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!