Illegal Layouts: అనధికారిక లేఅవుట్లపై కొరడా.. కఠిన చర్యలకు ఆదేశాలు
- అనధికారిక లేఅవుట్లపై కొరడా ఝలిపించేందుకు సిద్ధమైన సర్కార్..
- అనధికారిక లేఅవుట్ల విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మంత్రి నారాయణ ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illegal Layouts: అనధికారిక లేఅవుట్లపై కొరడా ఝలిపించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అనధికారిక లేఅవుట్ల విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారాయణ.. రాష్ట్రంలోని మున్సిపాల్టీల పరిధిలో అనధికారిక లేఅవుట్ల వివరాలను ప్రజల ముందు ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాల్టీల్లో ఉన్న లేఅవుట్లల్లో 50 శాతం మేర అనధికారిక లేఅవుట్లు ఉన్నాయని మున్సిపల్ శాఖ అంచనా వేసింది.. దీంతో.. అవి అనధికారిక లేఅవుట్ల వాటి ముందు బోర్డులు పెట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు.. ఇప్పటికే వివిధ మున్సిపాల్టీల పరిధిలో అనధికారిక లేఅవుట్ల సమాచారాన్ని ప్రకటనల రూపంలో వెల్లడిస్తోంది మున్సిపల్ శాఖ. అనధికారిక లేఅవుట్లపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామంటున్నారు మున్సిపల్ శాఖ అధికారులు.. మున్సిపాల్టీల్లోని అనధికారిక లేఅవుట్లతో పాటు వివిధ అర్బన్ అథార్టీల్లో వేసిన అనధికారిక లేఅవుట్ల మీద కూడా ఫోకస్ పెట్టింది మున్సిపల్ శాఖ.. అర్బన్ అథార్టీల పరిధిలో 50 శాతానికి మించి అనధికారిక లేఅవుట్లు ఉంటాయని మున్సిపల్ శాఖ అంచనా వేసింది.. మొత్తంగా అనధికారిక లేఅవుట్లకు చెక్ పెట్టే విధంగా చర్యలకు సిద్ధం అవుతోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్..
Read Also: US: చదువు కోసం వెళ్లి వక్రబుద్ధి.. వ్యభిచారం కేసులో తెలుగోళ్లు అరెస్ట్
Also Read
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
- Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో 'అవిగన్' తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
- Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!