Harirama Jogaiah: డీజీపీకి హరిరామ జోగయ్య లేఖ.. నాపేరుతో డబ్బులు వసూళ్లు చేస్తున్నారు చర్యలు తీసుకోండి..
- మాజీ మంత్రి హరిరామ జోగయ్య పేరుతో డబ్బులు వసూలు..
- డీజీపీ ద్వారకా తిరుమలరావుకు లేఖ రాసిన జోగయ్య..
- తన పేరుతో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వినతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harirama Jogaiah: ప్రముఖల పేర్లతో డబ్బులు వసూలు చేయడం చూస్తూనే ఉన్నాం.. వారి పేరు చెప్పి.. పలుకుబడి వాడుకొని కూడా డబ్బులు కొట్టేసిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి.. తాజాగా, మాజీ మంత్రి హరిరామ జోగయ్య పేరుతో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారట.. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు లేఖ రాశారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య.. తన పేరుతో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని లేఖ ద్వారా కోరారు.. అత్యవసరంగా డబ్బులు కావాలంటూ తన పేరుతో ప్రముఖులకు ఫోన్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. గతంలో ఫిర్యాదు చేసిన ఇంకా డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నాడట అగంతకుడు.. జోగయ్య పేరుతో వచ్చిన కాల్స్ తో మోసపోయి డబ్బులు పంపిన వారి జాబితాలో జానారెడ్డి, కామినేని శ్రీనివాస్, మోత్కుపల్లి నరసింహులు, కొత్తపల్లి సుబ్బారాయుడు, వి. హనుమంతరావు లాంటి రాజకీయ నేతలు కూడా ఉండడం చర్చగా మారింది.. 78010 96535 ఫోన్ నంబర్ నుంచి ఫోన్ చేస్తూ.. గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు వసూలు చేస్తున్నాడు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు హరిరామ జోగయ్య.. డబ్బు వసూళ్లకు పాల్పడిన వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డీజీపీ ద్వారకా తిరుమల రావుకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి హరిరామజోగయ్య..
Read Also: Kalki 2898 AD Part 2: కల్కి 2 రిలీజ్ అప్పుడే.. షూటింగ్ ఎంత అయిందంటే?
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!