Chandrababu Serious on TG Bharath: కాబోయే సీఎం లోకేష్..! మంత్రి టీజీ భరత్‌పై చంద్రబాబు సీరియస్..
- నారా లోకేష్ కాబోయే సీఎం అంటూ మంత్రి టీజీ భరత్ కామెంట్..
- సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఉన్న వేదికపై వ్యాఖ్యలు..
- టీజీ భరత్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆసహనం..
- ఎలాంటి వేదికలపై ఏం వ్యాఖ్యలు చేస్తున్నావని మండిపాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Serious on TG Bharath: అసలే నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్‌పై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు అంటూ టీడీపీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి.. ఇది జరిగి.. కనీసం రెండు గంటలు అయినా గడవక ముందే మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. ఎవరికైనా నచ్చినా నచ్చక పోయినా.. తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ ఈజ్ లోకేష్.. కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని వ్యాఖ్యానించారు మంత్రి టీజీ భరత్.. జ్యూరిచ్ లోని తెలుగువారితో సీఎం చంద్రబాబు ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మంత్రి టీజీ భరత్ ఆ వ్యాఖ్యలు చేశారు.. అయితే, నారా లోకేష్ కాబోయే సీఎం అంటూ దావోస్ వేదికగా మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఉన్న వేదికపై వ్యాఖ్యలు చేశారు మంత్రి టీజీ భరత్.. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. ఎలాంటి వేదికలపై ఏం వ్యాఖ్యలు చేస్తున్నావని టీజీ భరత్ పై మండిపడ్డారట.. ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని టీజీ భరత్ కు సూచించారు సీఎం చంద్రబాబు..
Also Read
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్‌లో షికారు..!
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్‌పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
కాగా, చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ఫ్యూచర్ ఈజ్ సేఫ్ హ్యాండ్ అన్నారు మంత్రి టీజీ భరత్.. పెట్టుబడులు పెట్టేవారికి ఎవరికీ ఎలాంటి భయాలు అవసరంలేదన్నారు.. ఏపీని తెలుగుదేశం పార్టీ కొన్ని దశాబ్దాలు పాలిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. దీ మోస్ట్ డైనమిక్, యంగ్ లీడర్ మా నారా లోకేష్ అన్నారు మంత్రి టీజీ భరత్.. ఉన్నత చదువులు చదివిన వ్యక్తి.. ఏపీ నుంచి ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల్లో స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి చదవిని వ్యక్తి లోకేష్ మినహా ఎవరూ లేరని తెలిపారు.. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలనేది మాకు లాంగ్ విజన్ ఉంది.. ఫ్యూచర్ తెలుగుదేశం పార్టీకే ఉంది.. మా పార్టీలో క్లారిటీ ఉంది.. ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా.. ఫ్యూచర్ ఈజ్ లోకేష్.. కాబోయే ముఖ్యమంత్రి లోకేష్.. ఫ్యూచర్లో అని స్పష్టం చేసిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్‌లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్‌లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్‌లో షికారు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!