CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Foreign Trip: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.. ప్రతిరోజూ ఏదో కార్యక్రమంతో బిజీగా ఉండే చంద్రబాబు.. ఈ సారి కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లనున్నారు.. ఇవాళ్టి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు.. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతంగా మూడు రోజుల పాటు కొనసాగనుంది. ప్రైవేట్ పర్యటన కావడంతో ఆయన వెళ్లే దేశం, బస చేసే ప్రాంతానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. ఈ నెల 28న తిరిగి అమరావతికి చేరుకోనున్నట్లు తాజా సమాచారం. ఇక, విదేశీ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు తిరిగి పాలనా కార్యక్రమాల్లో బిజీ కానున్నారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు ఐదు రోజుల పాటు వరుసగా ప్రభుత్వ కార్యక్రమాలు, పర్యటనలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో జిల్లాల పర్యటనలతో పాటు వివిధ అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
సీఎం చంద్రబాబు వరుస కార్యక్రమాలు
* ఈ నెల 29న విజయవాడలో కర్మయోగి మిషన్ కార్యక్రమం.. అనంతరం ఉదయగిరిలో పల్లె పండుగ కార్యక్రమం.
* ఈ నెల 30న విజయవాడలో 24 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ
* అక్టోబర్ 1న పేదల సేవలో కార్యక్రమంలో సీఎం… సామాజిక పెన్షన్ల పంపిణీ
* అక్టోబర్ 2న మదనపల్లెలో హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన.
* అక్టోబర్ 3న పాన్ ఐఐటీ సదస్సుకు చంద్రబాబు…
Also Read
- CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
- Pawan Kalyan - Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
-
Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
-
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
-
CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!