Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ap Govt Forms Sit On Liquor Sales From 2019 To 2024 Jagan Rule

SIT On Liquor Sales: గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై సిట్‌.. ఉత్తర్వులు జారీ

Published Date :February 5, 2025 , 9:55 pm
By Sudhakar Ravula
  • గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో అక్రమాలు..
  • మద్యం అక్రమాలపై సిట్ ఏర్పాటు..
  • సిట్‌ చీఫ్‌గా విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ నియామకం..
SIT On Liquor Sales: గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై సిట్‌.. ఉత్తర్వులు జారీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

SIT On Liquor Sales: గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమాలు జరిగాయని ఆరోపణలు గుప్పిస్తున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఆయ మద్యం అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసింది. సిట్‌ చీఫ్‌గా విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబును నియమించారు. సీఐడీ డీజీపీ ఆధ్వర్యంలో సిట్‌ పనిచేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. సిట్‌ దర్యాప్తునకు అన్ని రకాల అధికారాలు కల్పించింది. మద్యం అక్రమాలకు సంబంధించి రికార్డులు సీజ్‌ చేసే అధికారం కూడా ఇచ్చింది ఏపీ సర్కార్‌.

Read Also: Mahesh Babu: ఏకంగా మహేష్ బాబు పేరుతో దొంగ ఓటు?

Also Read

  • Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
  • CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
  • Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
  • CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు... రైట్ రాయల్‌గా బతకాలి..

సిట్ చీఫ్‌గా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబును నియమించిన ప్రభుత్వం.. మరో ఆరుగురు అధికారులను సిట్‌ టీమ్‌లో చేర్చింది.. ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధక దళం ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు.., అడిషనల్ ఎస్పీ ఆర్వీవీఈ ఒంగోలు కొల్లి శ్రీనివాస్.., సీఐడీ అడిషనల్ ఎస్పీ ఆర్ శ్రీహరి బాబు.., డోన్ డీఎస్పీ పి శ్రీనివాస్.., ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే శివాజీ.., ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సీహెచ్‌ నాగ శ్రీనివాస్‌లతో సిట్‌ ఏర్పాటు అయ్యింది.. సీఐడీ డీజీపీ ఆధ్వర్యంలో సిట్ పని చేస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ప్రభుత్వం.. కాగా, గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వస్తున్న కూటమి నేతలు.. ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో సిట్ ను ఏర్పాటు చేయడం చర్చగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap govt
  • jagan rule
  • Liquor Sales
  • SIT On Liquor Sales

తాజావార్తలు

  • Shocking: వయాగ్రా ఓవర్ డోస్.. కాబోయే భార్య వచ్చే లోపే మృతి..

  • Manappuram: నిబంధనలు ఉల్లంఘించిన మణప్పురం ఫైనాన్స్.. ఆగ్రహం వ్యక్తం చేసిన సెబీ..

  • Mercedes CLA EV: భారత్ లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ CLA EV.. 792 km రేంజ్, 800V ఫాస్ట్ ఛార్జింగ్ – పూర్తి వివరాలు

  • Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి

  • Anna Hazare: ‘‘ఆత్మపరిశీలన చేసుకోవాలి’’.. ఆప్‌పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions