Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Retirement Age: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలోని ఏపీ మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారి పదవీ విరమణ వయస్సును మరో రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. ఏపీ మోడల్ స్కూళ్ల ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు ప్రస్తుతం ఉన్న 60 ఏళ్లుగా ఉండగా.. ఇప్పుడు వారి రిటైర్మెంట్ ఏజ్ ను 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ నిర్ణయం ఏపీ మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికీ వర్తించనుంది. ఆర్థిక శాఖ జారీ చేసిన జీవోఎంఎస్ నం.45కు అనుగుణంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ జి.ఓ.ఎం.ఎస్. నం.18ను విడుదల చేసింది. ఈ మేరకు అవసరమైన పరిపాలనా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మోడల్ స్కూల్స్ ఉద్యోగులు మరో రెండేళ్ల పాటు సేవలు కొనసాగించే అవకాశం లభించనుంది.
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!