Madanapalle Sub Collector Office incident: మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం..
- మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం..
- ఫైల్స్ దగ్ధం కేసును సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ డీజీపీ..
- రెండు రోజుల్లో కేసు ఫైల్‌ను సీఐడీకి అప్పగించాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madanapalle Sub Collector Office incident: మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైల్స్ దగ్ధం కేసు సంచలనం సృష్టించింది.. అయితే, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ సర్కార్.. అంతేకాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఈ కేసుపై రెగ్యులర్‌గా సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు.. ఇక, ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఫైల్స్ దగ్ధం కేసును సీఐడీకి అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. రెండు రోజుల్లో కేసు ఫైల్‌ను సీఐడీకి అప్పగించనున్నారు పోలీసులు. గత నెల 21వ తేదీ రాత్రి సబ్‌కలెక్టరేట్‌లో రెవెన్యూ దస్త్రాలు దహనమయ్యాయి. ఈ ఘటనలో 9 కేసులు నమోదు చేశారు మదనపల్లె పోలీసులు. పలువురు ఉద్యోగులు, నాయకులపై కూడా కేసులు నమోదు చేశారు. ఇకపై… ఈ కేసును లోతుగా విచారణ చేయాలన్న ఉద్దేశంతో.. సీఐడీకి అప్పగించారు.. దీంతో.. ఈ కేసులో లోతుగా విచారణ సాగనుండగా.. ఎలాంటి పరిణామాలు వెలుగు చూస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: Fraud Case: వీడు మాములోడు కాదు.. 22 ఏళ్లుగా బ్యాంకు అధికారులకు పంగనామాలు
Also Read
- CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
- Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్‌న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- AP Aqua Farmers: ఆక్వా రైతులకు గుడ్‌న్యూస్.. విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల తగ్గింపు..! కీలక ప్రకటన
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..