Deputy CM Pawan Kalyan: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్.. రెండు రోజుల షెడ్యుల్ ఇదే..
- మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్..
- నేటి నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన..
- రెండు రోడ్ షోలు.. ఐదు బహిరంగ సభల్లో పాల్గొననున్న పవన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి సిద్ధం అయ్యారు.. నేటి నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో బహిరంగసభలు, రోడ్‌షోలలో పాల్గొననున్నారు పవన్.. మొత్తంగా మహారాష్ట్రలో రెండు రోడ్ షోలు, ఐదు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు ఏపీ డిప్యుటీ సీఎం.. తొలి రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు పవన్ కల్యాణ్..
Read Also: IIT Madras : ఐఐటి మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు
Also Read
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
* 16న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షెడ్యూల్
– నాందేడ్ జిల్లా డెగ్లూర్ లో బహిరంగ సభలో పాల్గొననున్న పవన్..
* భోకర్, లాతూర్‌లలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు
* షోలాపూర్ లో రోడ్ షో నిర్వహించనున్న ఏపీ డిప్యూటీ సీఎం..
* 17న డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ షెడ్యూల్
* చంద్రపూర్ జిల్లా బల్లార్‌పూర్ లో బహిరంగ సభలో పాల్గొంటారు..
* సాయంత్రం పూణె కంటోన్మెంట్ లో రోడ్ షో నిర్వహిస్తారు..
* కస్భాపేట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్న పవన్ కల్యాణ్..
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని.. రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్న ఆయన.. ఐదు బహిరంగ సభలు.. రెండు రోడ్ షోలలో పాల్గొంటారని జనసేన ప్రకటించింది.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండగా.. ఇతర రాష్ట్రాల్లోనూ అవసరాలను బట్టి ఏపీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనబోతున్నారు.
తాజావార్తలు
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!