AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. 30కి పైగా అంశాల ఎజెండాతో భేటీ..
- నేడు ఏపీ కేబినెట్ సమావేశం..
- పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం..
- అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ ..
- తిరుపతి లడ్డు, సిట్ నివేదికపై చర్చ..
- తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 10.30 గంటలకు అమరావతి సచివాలయం ఫస్ట్ బ్లాక్లో మంత్రులు భేటీ కానున్నారు. నేటి సమావేశంలో లడ్డూ రాజకీయం, వైసీపీ నేతల దాడులు-అరెస్టుల అంశంపై సమగ్ర చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మంత్రులకు.. చంద్రబాబు సూచనలు చేయనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గత కేబినెట్లో 30 అంశాలకు పైగా ఆమోదం తెలిపారు. మళ్లీ వారం రోజులకే కేబినెట్ పెట్టడంతో ఈసారి కూడా ఎజెండా 30కి పైగా అంశాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. పెట్టుబడులు. పరిశ్రమలు.. భూ కేటాయింపు లపై నిర్ణయం తీసుకోనున్నారు.
Read Also: MLA Arava Sridhar controversy: నేడు రైల్వే కోడూరుకు జనసేన విచారణ కమిటీ.. పవన్ నిర్ణయంపై ఉత్కంఠ..!
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
ఇక, కేబినెట్ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది.. తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి సీబీఐ ఇచ్చిన నివేదిక.. సిట్ నివేదిక ఈ రెండు పరిశీలించాలని ఇప్పటికే సీఎం.. చంద్రబాబు మంత్రులకు సూచించారు. అదేవిధంగా తిరుమల లడ్డు అంశానికి సంబంధించి ప్రస్తుతం వైసీపీ చేస్తున్న విమర్శలు ఇతర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు వీటి మీద కూడా ప్రధానంగా క్యాబినెట్ తర్వాత చర్చకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ నాయకులు రెచ్చగొట్టే.. వ్యాఖ్యలు చేసినా..సంయమనం పాటించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు సూచించారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!