AP BJP: జిల్లా అధ్యక్షులను నియమించిన ఏపీ బీజేపీ.. కొత్త అధ్యక్షులు వీరే..
- పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన బీజేపీ..
- జిల్లా అధ్యక్షులను ప్రకటించిన ఏపీ బీజేపీ..
- 24 జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP BJP: ఆంధ్రప్రదేశ్‌లో తన సొంత బలాన్ని పెంచుకోవడంపై కసరత్తు ప్రారంభించింది ఏపీ బీజేపీ.. దీనిలో భాగంగా.. వివిధ జిల్లాల అధ్యక్షులను నియమించింది.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ.. పొత్తులతో కాకుండా సొంతంగా బలపడే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.. జిల్లా అధ్యక్షుల మార్పులు, చేర్పులపై కసరత్తు చేసింది.. ఇక, ఈ రోజు పలు జిల్లాల అధ్యక్షులను ప్రకటించింది భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్.. మొత్తంగా 24 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది బీజేపీ..
Read Also: Thaman: నాకు క్రికెట్లో, షోస్ లో వచ్చే డబ్బు అంతా చారిటీకే, సినిమాలో వచ్చే డబ్బు మాత్రమే నాకు!
Also Read
- Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్‌న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- AP Aqua Farmers: ఆక్వా రైతులకు గుడ్‌న్యూస్.. విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల తగ్గింపు..! కీలక ప్రకటన
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
బీజేపీ జిల్లాల కొత్త అధ్యక్షులు..
1. పార్వతీపురం మన్యం జిల్లా – ద్వారపురెడ్డి శ్రీనివాసరావు
2. అల్లూరి సీతారామరాజు జిల్లా(అరకు) – శ్రీమతి మఠం శాంతకుమారి
3. శ్రీకాకుళం జిల్లా – సిరిపురం తేజేశ్వరావు
4. విజయనగరం జిల్లా – ఉప్పలపాటి రాజేష్ వర్మ
5. విశాఖపట్నం జిల్లా – మంతెన పరుశురాంరాజు
6. అనకాపల్లి జిల్లా – ద్వారపురెడ్డి పరమేశ్వర రావు
7. కాకినాడ జిల్లా – బిక్కిన విశ్వేశ్వరరావు
8. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా – అడబాల సత్యనారాయణ
9. తూర్పు గోదావరి జిల్లా – పిక్కి నాగేంద్ర గారు
10. పశ్చిమ గోదావరి జిల్లా – శ్రీమతి ఐనంపూడి శ్రీదేవి
11. ఏలూరు జిల్లా – చౌటపల్లి విక్రమ్ కిషోర్
12. ఎన్టీఆర్ జిల్లా – అడ్డూరి శ్రీరామ్
13. గుంటూరు జిల్లా – చెరుకూరి తిరుపతిరావు
14. పల్నాడుజిల్లా – యేలూరి వెంకట మారుతి శశి కుమార్
15. ఒంగోలు జిల్లా – సిగ్గం శ్రీనివాసులు
16. నెల్లూరు జిల్లా – శ్రీపారెడ్డి వంశీధర్ రెడ్డి
17. తిరుపతి జిల్లా – సామంచి శ్రీనివాసరావు
18. అన్నమయ్య జిల్లా – వసంత సాయి లోకేష్
19. చిత్తూరు జిల్లా – సూరపనేని జగదీశ్వర్ నాయుడు
20. కడప జిల్లా – జంగిటి వెంకట సుబ్బా రెడ్డి
21. సత్యసాయి జిల్లా – గోరంట్ల మోహన్ శేఖర్
22. అనంతపూర్ జిల్లా – కొనకొండ్ల రాజేష్
23. కర్నూలు జిల్లా – బాపురం రామకృష్ణ పరమహంస
24. నంద్యాల జిల్లా – అభిరుచి మధు
బిజెపి ఆంధ్రప్రదేశ్ నూతన జిల్లా అధ్యక్షులందరికీ శుభాకాంక్షలు pic.twitter.com/yeP5B1aD4g
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) January 21, 2025
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..