IPS Officers: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPS Officers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా కారణాలతో కొంతమంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా అవసరాల దృష్ట్యాలో ఉంచుకొని ఐపీఎస్ అధికారులకు తక్షణమే బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్..
బదిలీ అయిన అధికారులు
1. చింతపల్లి ఏఎస్పీగా ఉన్న నవజ్యోతి మిశ్రాను.. ఓఎస్డీ (అడ్మిన్), మార్కాపురం జిల్లాకు బదిలీ
2. కాకినాడ ఏఎస్పీగా ఉన్న పాటిల్ దేవ్‌రాజ్ మనీష్‌ను అదనపు ఎస్పీ (అడ్మిన్), తూర్పు గోదావరి జిల్లా (రాజమహేంద్రవరం) బదిలీ..
3. నంద్యాల ఏఎస్పీగా ఉన్న మండా జవాలి అల్ఫోన్స్, ఐపీఎస్.. ఓఎస్డీ (అడ్మిన్), పోలవరం జిల్లా బదిలీ
4. రాజంపేట్ ఏఎస్పీగా ఉన్న మనోజ్ రామనాథ్ హెగ్డే, ఐపీఎస్.. ఓఎస్డీ (లా అండ్ ఆర్డర్), అమరావతి బదిలీ
5. తాడిపత్రి ఏఎస్పీగా ఉన్న రోహిత్ కుమార్ చౌదరి, ఐపీఎస్.. అదనపు ఎస్పీ (అడ్మిన్), పల్నాడు జిల్లాకు బదిలీ
6. జంగారెడ్డిగూడెం ఏఎస్పీగా ఉన్న సుస్మిత, ఐపీఎస్.. ఏఎస్పీ, నంద్యాలకు బదిలీ
Also Read
ఈ బదిలీలకు సంబంధించి అవసరమైన చర్యలను వెంటనే చేపట్టి, ప్రభుత్వానికి సమాచారం అందించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్)ను ప్రభుత్వం ఆదేశించింది.
తాజావార్తలు
-
IPS Officers: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ..
-
King100: హీరోయిన్గా కాదు.. విలన్ గా టబు? నాగార్జున 100వ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్!
-
ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
-
PM Modi Three-Nation Tour: మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ.. పూర్తి వివరాలు
-
Pradeep Ranganathan: హీరో నుంచి నిర్మాతగా మరో అడుగు.. కొత్త సినిమాతో ప్రదీప్ రంగనాథన్ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!