Amaravati Farmers Get Relief: అమరావతి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..
- రాజధాని అమరావతి రైతుల కోసం కేంద్రం ప్రత్యేక రాయితీ..
- క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు గడువు పెంపు...
- మార్చి 31, 2031 వరకు సడలింపు కొనసాగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Farmers Get Relief: అమరావతి రాజధాని ప్రాంత రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెబుతూ.. కీలక ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. భూసమీకరణలో భాగంగా తమ భూములను ఇచ్చిన రైతులకు ప్రయోజనం చేకూరేలా క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు గడువును పొడిగించింది. ఈ నిర్ణయం ప్రకారం, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ మినహాయింపు గడువును 2031 మార్చి 31 వరకు కొనసాగించనున్నారు. ఈ సడలింపు అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో పాల్గొన్న రైతులకు వర్తించనుంది.
Also Read
- Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు చికిత్స.. రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం..
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుకు సిట్..
- Pawan Kalyan: నేడు జనసేన కీలక సమావేశం.. నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
- AP High Court: రుషికొండ భవనాల వినియోగంపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
కాగా, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో కీలకంగా భావిస్తున్నారు. ముఖ్యంగా భూముల మార్పిడి, ప్లాట్ల కేటాయింపులో వచ్చే పన్ను భారాన్ని తగ్గించడంలో ఈ సడలింపు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ చర్య ద్వారా అమరావతి రైతులకు పెద్ద ఊరటనిచ్చినట్లైంది. భవిష్యత్తులో కూడా రాజధాని అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించే దిశగా ఇది సహాయపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, ఈ నిర్ణయం అమరావతి రైతుల ఆర్థిక భద్రతకు తోడ్పడటమే కాకుండా, రాజధాని అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!