Medical Student Missing: మెడికో కోసం కొనసాగుతోన్న గాలింపు చర్యలు.. మారేడుమిల్లి పర్యటనలు నిలిపివేత..!
- మారేడుమిల్లి జలపాతంలో కొట్టుకుపోయిన మెడికల్ విద్యార్థి హరదీప్..
- కొనసాగుతోన్న గాలింపు చర్యలు..
- గాలింపు చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్.. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medical Student Missing: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి జలపాతంలో కొట్టుకుపోయిన మెడికల్ విద్యార్థి హరదీప్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 40 మంది ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి.. వర్షం కారణంగా కొండవాగులు పొంగిపొర్లడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. రెండు రోజుల క్రితం మారేడుమిల్లి విహారయాత్రకు వచ్చిన 13 మంది ఏలూరు ఆశ్రయ్ మెడికల్ కళాశాల విద్యార్థులలో ముగ్గురు వర్షానికి కొండవాగు పొంగిపోర్లడంతో జలతరంగిణి జలపాతంలో గల్లంతయ్యారు. గల్లంతైన మెడికల్ విద్యార్థుల్లో సౌమ్య, అమృత మృతదేహాలు లభ్యం కాగా.. రంపచోడవరం ఏరియా హాస్పిటల్ లో పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. మరోవైపు.. రెండు రోజులు గడిచిన గల్లంతైన మెడికల్ విద్యార్థి హరదీప్ ఆచూకీ లభ్యం కాలేదు. హరదీప్ ఆచూకీ కోసం ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. విహారయాత్రకు వచ్చి కుమారుడు గల్లంతు కావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు… మరోవైపు.. మారేడుమిల్లి టూరిజాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Selfie Accident: సెల్ఫీ సరదా.. మూడు నిండు ప్రాణాలు బలి.!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!