Alla Nani : జంగారెడ్డిగూడెం మరణాల ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Alla Nani Revie Meeting on Jaggareddy Gudem Incident.
పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంటున్న మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్నారు. ఎవ్వరు ఎప్పుడూ ఎలా చనిపోతారో తెలియడం లేదని జంగారెడ్డిగూడెం గ్రామ ప్రజలు వాపోతున్నారు. రాత్రి పడుకున్న వారు తెల్లారేసరికి విగతజీవులుగా మారుతున్నారు. దీంతో ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. మంత్రి పేర్ని నాని కూడా దీనిపై స్పందిస్తూ.. అధికారులు ఇప్పటికే మరణాలపై దర్యాప్తు చేస్తున్నారని, పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాక అసలు విషయం తేలిపోతుందని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
ఈ నేపథ్యంలో జంగారెడ్డి గూడెంలో జరిగిన మరణాల ఘటనపై ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మతో సమావేశమయ్యారు. మరికాసేపట్లో జంగారెడ్డిగూడెంకు ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, ఇతర అధికారులు చేరుకోనున్నారు. ప్రజలు భయాందోళన చెందవద్దని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
ట్రెండింగ్
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!