Actor Satpagiri: త్వరలోనే టీడీపీలోకి సప్తగిరి.. పోటీకి సిద్ధంగా ఉన్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Saptagiri Gives Clarity On His Political Entry: తన రాజకీయ అరంగేట్రం గురించి సినీ నటుడు సప్తగిరి స్పష్టతనిచ్చారు. తనకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిన మాట వాస్తవమేనని.. మరో 10 లేదా 15 రోజుల్లోనే గుడ్ న్యూస్ వస్తుందని క్లారిటీ ఇచ్చారు. తిరుపతిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సప్తిగిరి మీడియాతో మాట్లాడుతూ.. తాను చంద్రబాబు అభివృద్ధి, విజన్ చూస్తూ పెరిగానని అన్నారు. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్‌ను తాను కలిశానని, కాసేపు ఆయనతో చర్చలు జరిగాయని, ఆయన ఆశీర్వాదాలు కూడా తీసుకున్నానని చెప్పారు. టీడీపీ నుంచి చిత్తూరు జిల్లాలోని పార్లమెంటుకు గానీ, అసెంబ్లీకి గానీ తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
Health Tips : మగవారు ఈ వ్యాయామాలు చేస్తే ఆ శక్తి పెరుగుతుంది..
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
తాను పుట్టింది చిత్తూరు జిల్లాలోని ఐరాల ప్రభుత్వ ఆసుపత్రిలోనేనని.. చిత్తూరు జిల్లాలో తనకు సంబంధించిన మెమోరీస్ చాలా ఉన్నాయని సప్తిగిరి చెప్పారు. తనకు పేదల కష్టాలేంటో తెలుసని.. పేదలకు సేవ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా తనవంతు కృషి చేస్తాననని పేర్కొన్నారు. ఏ విధంగా అయితే తాను చిత్రపరిశ్రమలో ఓ క్రమశిక్షణతో ఈ పేరు సంపాదించుకున్నానో.. రాజకీయాల్లోనూ అదే విధంగా నిజాయితీతో, నిబద్ధతతో, క్రమశిక్షణతో పని చేస్తానని అన్నారు. చంద్రబాబు, లోకేష్ ఏమీ ఆదేశిస్తే.. అది చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. టీడీపీ అధికారంలోకి రావడానికి తన సేవలు అవసరమైతే.. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పుకొచ్చారు. సినిమాల వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని.. రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాలు చేస్తానని స్పష్టం చేశారు.
YV Subba Reddy: టీడీపీ ట్రాప్‌లో బీజేపీ.. అమిత్ షా వ్యాఖ్యలకు సుబ్బారెడ్డి కౌంటర్
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..