Child Marriage: 62 ఏళ్ల అధికార పార్టీ నేత నిర్వాకం.. 16 ఏళ్ల బాలికతో పెళ్లి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ సత్య సాయి జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ నేత సభ్యసమాజం సిగ్గుపడేలా చేశాడు.. బుక్కపట్నం మండలం కృష్ణాపురంలో పదహారేళ్ల బాలికలను పెళ్లి చేసుకున్నాడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ కమిటీ అధ్యక్షడు.. ఆయన వయస్సు 62 ఏళ్లు.. బాలికకు దయ్యం పట్టిందని ముందుగా నమ్మించిన ఆ వ్యక్తి.. ఆ తర్వాత క్షుద్ర పూజలు నిర్వహించాడు.. ఆ తర్వాత తన వల్లే నయమైందని బాధితురాలి తల్లిదండ్రులను నమ్మించి.. తన అసలు రంగును బయటపెట్టాడు.. ఆ బాలికపై అప్పటికే కన్నేసిన అతగాడు.. రహస్యంగా వివాహం చేసుకున్నాడు.. మూడు నెలల క్రితం రాప్తాడు మండలంలో రహస్యంగా వివాహం జరిగిపోయింది… అయితే, బాలిక సమీప బంధువు ఐసీడీఎష్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Also: Asian Book of Records: ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి స్థానం
Also Read
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. కృష్ణాపురానికి వెళ్లి ఆరా తీశారు.. అధికారులు వచ్చిన విషయాన్ని పసిగట్టి పరారయ్యాడు.. ఇక, బాధిత బాలికను ఉజ్వల హోంకు తరలించినట్లు ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి వెల్లడించారు.. కాగా, యల్లనూరు మండలం పాతపాలెం నుంచి కృష్ణాపురానికి వలస వచ్చి నిందితుడు.. జడల స్వామిగా స్థిరపడినట్టు స్థానికులు చెబుతున్నారు.. ఓవైపు క్షుద్ర పూజలు చేస్తూనే.. మరోవైపు.. రాజకీయంగా కూడా పలుకుబడి ఉంటే బాగుంటుందన్న ప్లాన్‌లో భాగంగానే.. అతగాడు అధికార పార్టీ నేతలకు చేరువయ్యాడని.. అలా గ్రామ అధ్యక్ష పదవి కూడా పొందాడని చెబుతున్నారు స్థానికులు.
తాజావార్తలు
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!