Boy Missing in Forest: దారితప్పిన ఐదేళ్ల బాలుడు.. రాత్రంతా అడవిలోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boy Missing in Forest: ఓ ఐదేళ్ల బాలుడు ఇంట్లో ఒంటరిగా ఉండడమే కష్టం.. పడుకున్న సమయంలోనూ తన పక్కన ఎవరైనా ఉండేలా చూసుకుని నిద్రకు ఉపక్రమిస్తుంటారు పిల్లలు.. అయితే, అడవిలో దారితప్పిపోయి.. రాత్రి మొత్తం ఆ ఫారెస్ట్‌లోనే గడపాల్సిన పరిస్థితి వస్తే.. అయ్య బాబోయ్.. పెద్దవాళ్లకు వణుకుపుడుతోంది.. ఇక, ఆ చిన్నోడి పరిస్థితి ఏంటి? అసలే అటవీ ప్రాంతం.. క్రూరమృగాలు, విషసర్పాలు, చిన్న, పెద్ద జంతువులు ఎన్నో ఉంటాయి.. కానీ, ఆ బాలుడు సురక్షితంగా ఇంటికి చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..
Read Also: MLA Chinnaiah: మరో వివాదంలో ఎమ్మెల్యే చిన్నయ్య.. టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి
Also Read
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
కడప జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పోరుమామిళ్ల మండల కలవకుంట్ల అటవీ ప్రాంతంలో తండ్రితో కలసి పశువులను మేపేందుకు ఆటవీప్రాంతానికి వెళ్లాడు ఐదేళ్ల బాలుడు సుమంత్.. అయితే, పశువులను మేపే క్రమంలో.. తన తండ్రి నుంచి దూరం అయ్యాడు.. అలా దారితప్పిపోయాడు.. ఇక, బాలుడి ఆచూకీ కోసం ఆందోళనకు గైరన కుటుంబసభ్యులు.. గ్రామస్తులు, అటవీ సిబ్బందితో కలిసి రాత్రంతా అడవీ గాలించినా ఉపయోగం లేకుండా పోయింది.. దీంతో, అంతా తిరుగుప్రయాణం అయ్యారు.. అయితే, ఈ ఉదయం సుమంత్ ఆచీకి లభ్యమైంది.. అటవీ ప్రాంతంలో సుమంత్‌ను గుర్తించిన అటవీశాఖ సిబ్బంది.. ఆ తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి.. క్షేమంగా బాలుడిని అప్పజెప్పారు.. రాత్రి మొత్తం అడవీలో ఒంటరిగా గడిపి ఉదయానికి సురక్షితంగా ఇంటికి చేరిన ఆ బాలుడి నిజంగా మంచి ధైర్యవంతుడనే చెప్పాలి.

తాజావార్తలు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్‌లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!