Bengaluru Rave Party 2024: బెంగళూరు రేవ్ పార్టీ కేసు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన 86 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే విడతల వారీగా విచారణ కూడా మొదలు పెట్టారు బెంగూళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. మొదట 8 మందికి నోటీసులు ఇవ్వగా అందులో టాలీవుడ్ కు చెందిన నటి హేమ పేరు కూడా ఉంది. అయితే నేను జ్వరంతో బాధపడుతున్నాను, విచారణకు హాజరు కాలేను అంటూ హేమ దానికి డుమ్మా కొట్టింది. విచారణకు డుమ్మా కొట్టడంతో హేమ మరో డ్రామా మొదలు పెట్టిందా? అనే అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఆ సంగతి ఏంటో కింది వీడియోలో చూడండి…