ఆ రాయి బరువు 1.37 వేల కిలోలు… ఎంత బలహీనుడైనా సరే ఈజీగా ఎత్తేయవచ్చు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా మన బరువుకంటే ఎత్తైన రాళ్లను ఎత్తాలి అంటే కొంత కష్టమే. ఎంతటి బలం ఉన్న వ్యక్తులైనా సరే కొంత మేరకు మాత్రమే బరువులు ఎత్తగలుగుతారు. అయితే, ఫ్రాన్స్‌లోని హ్యూల్ గేట్ అనే అటవీ ప్రాంతంలో 1.37 టన్నుల బరువైన ఓ పెద్ద బండరాయి ఉన్నది. దానిని ఎవరైనా సరే ఈజీగా ఎత్తివేయవచ్చట. సమతల కోణంలో ఉన్న ఆ రాయిని ఒక పక్కగా ఎత్తితే కొద్దిగా కదులుతుంది. అంతేకాదు, ఇంకాస్త ప్రయత్నిస్తే ఆ రాయిని పూర్తిగా పక్కకు జరపవచ్చు. ఎంతటి బలహీనుడైనా సరే కాస్త తెలివిగా ప్రయత్నిస్తే ఈజీగా ఎత్తివేయవచ్చు. అప్పట్లో శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తిన విధంగానే ఫ్రాన్స్ లోని హ్యూల్ గేట్ అటవీ ప్రాంతంలోని 1. 37 టన్నుల బరువైన బండరాయిని ఎవరైనా సరే ఎత్తి అవతల వేయవచ్చు . ఈ ప్రాంతాన్ని నిత్యం వేలాది మంది సందర్శిస్తుంటారు.
Read: రైళ్లలో ఎన్ని గేర్లు ఉంటాయో తెలుసా?
Also Read
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!
- Tags
- France
- Human
- Rock
- social media
- viral
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!