Rock fell on Auto: బండి రాయి రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రాణాలు తీసింది.. మహబూబాబాద్ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.. గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ లోని బండ రాయి.. కూలీలు ప్రయాణిస్తున్న ఆటోపై పడిపోయింది… కురవి మండలం అయ్యగారిపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. కూలీ పనులకు వెళ్లి.. ఆ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న కూలీలు.. ఓ ఆటోలో ఎక్కారు.. అయితే,…
సాధారణంగా మన బరువుకంటే ఎత్తైన రాళ్లను ఎత్తాలి అంటే కొంత కష్టమే. ఎంతటి బలం ఉన్న వ్యక్తులైనా సరే కొంత మేరకు మాత్రమే బరువులు ఎత్తగలుగుతారు. అయితే, ఫ్రాన్స్‌లోని హ్యూల్ గేట్ అనే అటవీ ప్రాంతంలో 1.37 టన్నుల బరువైన ఓ పెద్ద బండరాయి ఉన్నది. దానిని ఎవరైనా సరే ఈజీగా ఎత్తివేయవచ్చట. సమతల కోణంలో ఉన్న ఆ రాయిని ఒక పక్కగా ఎత్తితే కొద్దిగా కదులుతుంది. అంతేకాదు, ఇంకాస్త ప్రయత్నిస్తే ఆ రాయిని పూర్తిగా…
ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో చెప్పలేం. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందని ఓ వ్యక్తి 2015లో స్థానికంగా ఉన్న ఓ పార్క్‌లో వాకింగ్ చేస్తుండగా ఓ రాయి కనిపించింది. అది చూసేందుకు విచిత్రంగా అనిపించింది. వెంటనే దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లోనే చాలా కాలం ఉంచుకున్నాడు. సుమారు 17 కేజీల రాయి కావడంతో దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వినియోగించుకోవాలని అనుకున్నాడు. రాయిని సుత్తితో పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో డ్రిల్లింగ్ మిషన్ వినియోగించేందుకు ప్రయత్నించారు.…
‘ద రాక్’గా ఫేమస్ అయిన డ్వైన్ జాన్సన్ తొలిసారి నెట్ ఫ్లిక్స్ లో కాలుమోపబోతున్నాడు. ‘రెడ్ నోటిస్’ పేరుతో ఆయన నటించిన సినిమా నవంబర్ లో స్ట్రీమింగ్ కానుంది. రాసన్ థండర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో రయాన్ రెనాల్డ్స్, గాల్ గాడోట్ కీలక పాత్రలు పోషించారు. Read Also : యూరోప్, అమెరికా తరువాత ఇండియాలోకి ‘ఎఫ్ 9’! ఆగస్ట్ 5న ‘రేసింగ్ బిగిన్స్’! ద రాక్ స్వయంగా సొషల్ మీడియాలో ప్రకటించిన…