Mars: మార్స్ పై వింత వస్తువు…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత సంవత్సరం కాలంగా ఆరుణ గ్రహంపై రోవర్ పెర్సెవెరెన్స్ పరిశోధనలు జరుపుతున్నది. అరుణగ్రహంపై ఉన్న మట్టిని, రాళ్లను సేకరించి దానిని ప్రత్యేకమైన ట్యూబులలో నిల్వ చేస్తున్నది. పరిశోధన అంశాలను భూమిమీకు పంపుతున్నది మార్స్ రోవర్. అయితే, ఈ క్యూరియాసిటీ రోవర్ ఫిబ్రవరి 13, 2022న మార్స్ పై ఓ వింత వస్తువును కనిపెట్టింది. చూసేందుకు ఆ వస్తుతవు పాతకాలపు పాత్ర మాదిరిగా ఉండటంతో ఆసక్తి నెలకొన్నది. క్యూరియాసిటీ రోవర్ ఆ వస్తువు ఏంటి అనే దానిపై ప్రస్తుతం నాసా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అది నిజంగానే ఏదైనా వస్తువా లేకుండా అక్కడి శిలలు ఆవిధంగా ఏర్పడ్డాయా అన్నది తెలియాల్సి ఉంది. అయితే, క్యూరియాసిటీ రోవర్ పంపిన ఆ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
Read: Viral: పెళ్లి రిసెప్షన్లో ముష్టియుద్ధం…
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Tags
- Curiosity Rover
- mars
- nasa
- Rover
- viral
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!