Viral Video : విద్యార్థినిపై మనసు పారేసుకున్న ఉపాధ్యాయుడు.. ఏం చేశాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ ఎప్పుడు.. ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. చిన్నతనం ప్రతి ఒక్కరూ క్రష్ ఉంటుందనేది తాజా ఆధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కొన్ని కొన్ని సార్లు ప్రేమను అడ్డంపెట్టుకొ అడ్డమైన పనులు కూడా చేస్తుంటారు కొందరు. అయితే ఓ ఉపాధ్యాయుడు తన దగ్గర ట్రైనింగ్ కోసం వచ్చిన విద్యార్థినిపై మనసు పారేసుకున్నాడు. అయితే ఇంకేముంది ఆ విద్యార్థినికి సినిమా స్టైల్‌లో లవ్ ప్రపోజ్ చేసేందుకు రెడీ అయ్యాడు. రోజులాగే ఆ రోజు కూడా ట్రైనింగ్‌కు వచ్చిన విద్యార్థినికి క్లాస్ రూంలోనే మోకాళ్లపై కూర్చోని లవ్‌ను ప్రపోజ్ చేశాడు. ఇదంతా క్లాస్ రూంలో ఉన్న మిగితా వారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది. అంతా బాగానే ఉందిగానీ.. ఈ విషయం కాస్తా పై అధికారులకు తెలిసి తన ఉద్యోగాన్ని ఊడగోట్టారు. అంతేకాకుండా విద్యార్థినిని కూడా కొన్ని రోజుల పాటు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. అసోంలోని ధామాజీ పట్టణానికి చెందిన మనోజ్ కుంబంగ్.. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ కౌశల్య యోచన ట్రైనింగ్ సెంటర్‌లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
అయితే అక్కడ ట్రైనింగ్‌కు వచ్చిన ఓ అమ్మాయి చూసి ప్రేమ పడ్డ మనోజ్ తన ప్రేమను వెల్లడించేందుకు సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈక్రమంలోనే ఓ రోజు తరగతి గదిలోనే సినిమాటిక్‌గా తన లవ్‌ను ప్రపోజ్ చేశాడు మనోజ్. చేతిలో పువ్వు పట్టుకుని మోకాళ్లపై కూర్చుని తన ప్రేమను అమ్మాయికి చెప్పాడు. ఈ తతాంగాన్ని క్లాస్ రూంలోని మిగతా విద్యార్థులు వీడియో తీసి సామాజిక మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్‌గా మారింది. మనోజ్‌కు ఆ అమ్మాయి ఒకే చెప్పిందో నో చెప్పిందో తెలియదు గానీ.. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు మనోజ్‌ను ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా.. ఆ అమ్మాయిని సస్పెండ్ చేశారు.
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
తాజావార్తలు
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!