Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Students Dance College Ice Breaking Raksha Bandhan Song Viral Video

Viral video: కాలేజీ ఈవెంట్‌లో షాక్.. డ్యాన్స్ చేస్తుండగా మధ్యలో రక్షా బంధన్ సాంగ్ ప్లే.. ఆ తర్వాత ఏమైందంటే..!

Published Date :August 30, 2024 , 9:58 pm
By Suresh Maddala
  • కాలేజీ ఈవెంట్‌లో షాక్
  • డ్యాన్స్ చేస్తుండగా మధ్యలో రక్షా బంధన్ సాంగ్ ప్లే
  • సిగ్గుతో స్టేజ్‌ దిగి వెళ్లిపోయిన అబ్బాయి
Viral video: కాలేజీ ఈవెంట్‌లో షాక్.. డ్యాన్స్ చేస్తుండగా మధ్యలో రక్షా బంధన్ సాంగ్ ప్లే.. ఆ తర్వాత ఏమైందంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

అది కాలేజీ ఈవెంట్. సీనియర్లు, జూనియర్లు అంతా ఆడిటోరియంలో కూర్చున్నారు. సీనియర్ అబ్బాయి.. జూనియర్ అమ్మాయి కలిసి డ్యాన్స్ చేసేందుకు సిద్ధపడ్డారు. మ్యూజిక్ స్టార్ట్ అయింది. కాళ్లు, చేతులు కదుపుతున్నారు. ఇంతలోనే సడన్‌గా రక్షాబంధన్ సాంగ్ స్టార్ట్ అయింది. దీంతో ఒక్కసారిగా ఇద్దరూ షాక్ అయ్యారు. ఆడిటోరియం అంతా కేకలు, అరుపులతో దద్దరిల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Kolkata doctor case: డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో 40 నిమిషాలు ఆలస్యం..

ఉత్తరాంచల్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు కాలేజీ ఈవెంట్‌లో నృత్య ప్రదర్శన చేపట్టారు. అయితే అబ్బాయి-అమ్మాయి కలిసి డ్యాన్స్ చేస్తుండగా సడన్‌గా రక్షాబంధన్ సాంగ్ ప్లే అయింది. అంతే వారిద్దరూ షాక్‌కు గురయ్యారు. ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా నవ్వేశారు. దీంతో వాళ్లిద్దరూ తలోదారి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: PM Modi: శనివారం 3 వందేభారత్ రైళ్లు ప్రారంభించనున్న మోడీ

ఇన్‌స్టాగ్రామ్‌లో సానియా రైత్వాన్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పటివరకు 28 మిలియన్లకు పైగా వీక్షించారు. వీడియోలో ఒక అబ్బాయి మరియు అమ్మాయి కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. వారి చుట్టూ ఉన్న విద్యార్థులు వారిని ఉత్సాహపరిచారు. ప్లే చేయబడిన పాట నిజానికి రక్షా బంధన్‌తో ముడిపడి ఉందన్న విషయం తెలియక కన్‌ఫ్యూజ్ అయ్యారు. విద్యార్థులంతా నవ్వుల్లో మునిగిపోయారు. సీనియర్ స్టూడెంట్ నవ్వుతూ డ్యాన్స్ ఫ్లోర్ నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో పట్ల నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by 𝐒𝐀𝐍𝐈𝐘𝐀 𝐑𝐀𝐈𝐓𝐇𝐖𝐀𝐍 (@_leo.sr._)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ice breaking
  • Raksha bandhan song
  • Students dance college
  • viral video

తాజావార్తలు

  • Common Health Issues in Men: పురుషుల్లో ఉండే 7 ప్రధాన ఆరోగ్య సమస్యలు.. జర జాగ్రత్త..!

  • Summer Cooling Drinks: మండే ఎండల్లో అమృతం లాంటి డ్రింక్.. ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకోండి!

  • NTR Neel: ఎన్టీఆర్ – నీల్ మూవీకి షాక్: తప్పుకున్న స్టార్ విలన్.. కారణం ఏంటంటే?

  • Kukatpally Suicide: కూకట్‌పల్లి ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌.. వెలుగులోకి కీలక విషయాలు..

  • ACB court: అవినీతి అధికారికి ఏడేళ్లు జైలు, రూ.2 లక్షల జరిమానా

ట్రెండింగ్‌

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions