వైరల్ : రైస్ కుక్కర్ తో పెళ్లి అవాక్కైన జనాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోనేషియాలో కంట్రీలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆ దేశానికి చెందిన ఆనం అనే వ్యక్తి రైస్ కుక్కర్ ను పెళ్లి చేసుకున్నాడు. అయితే.. ప్రేమించి రైస్ కుక్కర్ ను పెళ్లి చేసుకుంటున్న ఇండోనేషియన్ వ్యక్తి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల్లో తెల్లని వెడ్డి డ్రెస్ లో వరుడు మెరిసిపోయాడు. అలాగే… వధువు అంటే రైస్ కుక్కర్ కూడా వైట్ డ్రెస్ లో మెరిసిపోయింది.
ఇక పెళ్లి చేసుకున్న అనంతరం… తన కుక్కర్ భార్యతో కలిసి ఫోటోలు కూడా దిగాడు ఆనం. ఇక పెళ్లి కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సెప్టెంబర్ 20 న కుక్కర్ తో తన పెళ్లిని ప్రకటిస్తూ.. ఆనం తన ఫేస్ బుక్ పేజీలో ఈ ఫోటోలు పోస్ట్ చేశాడు. అయితే.. ఈ వీరిద్దరి బంధం ఎక్కువ కాలం సాగలేదు. తాజాగా తన భార్యకు విడాకులు కూడా ఇచ్చేశాడు ఆనం. తన భార్య అన్నం బాగా వండుతుంది కానీ ఇతర వంటలు సరిగా చేయడం లేదని.. అందుకే విడాకులు ఇచ్చానని చెప్పాడు ఆనం. ఇక వీడికి మతి భ్రమించిందని ఈ పోస్ట్ పై నెటిజెన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.
Also Read
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!