మొహర్రం పండుగ రోజున దుబాయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన భర్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
Kanpur: సౌదీ అరేబియా నుంచి ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తపై కాన్పూర్‌లోని ఓ ముస్లిం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుల్సైబా అనే మహిళ జనవరి 2022లో సలీమ్‌ను వివాహం చేసుకుంది. అతడు ప్రస్తుతం సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఇండోనేషియాలో కంట్రీలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆ దేశానికి చెందిన ఆనం అనే వ్యక్తి రైస్ కుక్కర్ ను పెళ్లి చేసుకున్నాడు. అయితే.. ప్రేమించి రైస్ కుక్కర్ ను పెళ్లి చేసుకుంటున్న ఇండోనేషియన్ వ్యక్తి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల్లో తెల్లని వెడ్డి డ్రెస్ లో వరుడు మెరిసిపోయాడు. అలాగే… వధువు అంటే రైస్ కుక్కర్ కూడా వైట్ డ్రెస్ లో మెరిసిపోయింది. ఇక పెళ్లి చేసుకున్న…