Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Classroom Video Boy Suddenly Turns Into Arjun Reddy During 2 Girls Heated Debate With Each Other Video Goes Viral

Viral Video: ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవ.. వారి మధ్యలో నలిగిపోయిన అబ్బాయి ఏం చేశాడంటే..?

NTV Telugu Twitter
Published Date :October 18, 2024 , 3:58 pm
By RAMAKRISHNA KENCHE
  • ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవ
  • వారి మధ్యలో నలిగిపోయిన అబ్బాయి
  • ఒక్కసారిగా విజయ్‌దేవర కొండలా మారిన వైనం
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Viral Video: ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవ.. వారి మధ్యలో నలిగిపోయిన అబ్బాయి ఏం చేశాడంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తరగతి గది ప్రతి విద్యార్థి జీవితంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. ఆ గదిలో చాలా జ్ఞాపకాలు ఉంటాయి. ఈ జ్ఞాపకాలలో కొన్ని చేదువి, మరి కొన్ని మధురమైనవి. అయితే తరగతిలో అప్పుడప్పుడూ జరిగే గొడవలను ఫైట్స్‌ని క్లాస్‌మేట్స్‌తో సహా అందరూ ఎంజాయ్‌మెంట్‌తో చూసే విధంగా ఉంటాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

READ MORE: YS Jagan: నెల రోజుల్లో ఇసుకను దోచేశారు.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

వీడియో ప్రకారం.. ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవలో కారణంగా మధ్యలో ఉన్న ఓ అబ్బాయికి హఠాత్తుగా కోపం వచ్చింది. కోపోద్రిక్తుడైన కుర్రాడు ఒక్కసారిగా అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవర కొండలా మారాడు. అది చూసి ఇతర విద్యార్థులు నవ్వుతుంటే.. అక్కడ గొడవ పడుతున్న అమ్మాయిలిద్దరూ ఒక్కసారిగా భయపడిపోయారు. ఇంటర్నెట్ వినియోగదారులు కూడా ఈ వీడియోపై భారీగా వ్యాఖ్యానిస్తున్నారు.

READ MORE: Supreme Court: తల్లి, భార్య, కుమార్తెను హత్య చేసిన నిందితుడు.. 12 ఏళ్ల శిక్ష తర్వాత నిర్దోషిగా ప్రకటన?

ఇద్దరు అమ్మాయిలు ఎందుకో గొడవ పడుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఇంతలో పక్కనే కూర్చున్న కుర్రాడికి ఒక్కసారిగా కోపం వచ్చి బ్యాగ్ విసిరి సీట్లోంచి లేచి నిలబడ్డాడు. కోపంతో.. బాలుడు అకస్మాత్తుగా ఆ డెస్క్‌పై రెండు గుద్దులు గుద్దాడు. అతను ఇలా చేయడం చూసి గొడవ పడుతున్న అమ్మాయిలు ఒక్కసారిగా ప్రశాంతంగా అయిపోతారు. ఎదురుగా నిలబడి ఉన్న ఇతర అబ్బాయి అతన్ని పట్టుకుని నియంత్రిస్తాడు. ఈ వీడియో ఒక కోచింగ్ సెంటర్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి డెస్క్ వద్ద కూర్చున్నారు. ఓ వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేసి “తరగతి గది ఇబ్బందులు” అని రాసుకొచ్చాడు. ఈ వీడియోకు 2.5 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. వందలాది మంది కామెంట్లు చేస్తున్నారు.

Class-Room Ke Kalesh
pic.twitter.com/7Wen3IcxCM

— Ghar Ke Kalesh (@gharkekalesh) October 17, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arjun Reddy
  • classroom video
  • OMG News
  • video goes viral
  • viral

తాజావార్తలు

  • Nayanthara: నన్ను వాడుకున్నారు.. నయన్ షాకింగ్ కామెంట్స్

  • Sonam Raghuwanshi: హనీమూన్‌ కి తీసుకెళ్లి భర్తను చంపిన సోనమ్ రఘువంశికి.. పిండదానం చేసిన మహిళలు

  • Top Headlines @9PM: టాప్‌ న్యూస్‌!

  • Sivaganga Custodial Death: లాకప్‌ డెత్‌ను షూట్ చేసిన వ్యక్తికి బెదిరింపులు.. డీజీపీకి ఫిర్యాదు

  • TamannaahBhatia : పాల లాంటి తెలుపురంగులో మెరుస్తున్న తమ్ము

ట్రెండింగ్‌

  • Honor Magic V5: ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6100mAh బ్యాటరీతో హానర్ మ్యాజిక్ V5 లాంచ్..!

  • Spitting Cobra : కంటెంట్ కోసం కన్ను తాకట్టు.. అందుకే కోబ్రా గేమ్స్‌ ఆడొద్దు..

  • TVS iQube: కొత్త బ్యాటరీ వేరియంట్‌తో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. ధర, ఫీచర్లు ఇలా..!

  • Nothing Headphone 1: అది హెడ్‌ఫోన్ కాదు.. అంతకు మించి.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేసిన నథింగ్ హెడ్‌ఫోన్ (1)..!

  • Nothing Phone 3: చూస్తే కొనేద్దామా అనేలా నథింగ్ ఫోన్ (3) లాంచ్.. స్పెసిఫికేషన్లు, ఆఫర్ల వివరాలు ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions