US video: ఎయిర్‌పోర్టులో మహిళ వీరంగం.. నేలకేసికొట్టిన కంప్యూటర్, ఫోన్
- అమెరికా ఎయిర్‌పోర్టులో మహిళ వీరంగం
- నేలకేసికొట్టిన కంప్యూటర్.. ఫోన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా ఎయిర్‌పోర్టులో ఒక మహిళా ప్రయాణికురాలు వీరంగం సృష్టించింది. సిబ్బందిపై భౌతికదాడికి పాల్పడింది. అంతేకాకుండా చేతికి దొరికిన వస్తువుల్ని విసిరేసింది. అరుపులు, కేకలతో నానా రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Jay Shah: క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన జై షా..
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
చికాగోలోని ఓ హేర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జూలైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికురాలి కుటుంబ సభ్యులు ఎక్కాల్సిన ఫ్లైట్ వెళ్లిపోయింది. దీంతో ఆమెకు కోపం కట్టలు తెంచుకొచ్చింది. దీంతో మహిళా ప్రయాణికురాలు.. ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌పై రుసరుసలాడిపోయింది. బ్యాగేజీ కౌంటర్‌పైకి ఎక్కి సిబ్బందిపై దాడికి పాల్పడింది. అంతేకాకుండా అక్కడే ఉన్న కంప్యూటర్‌ను విసిరేసింది. అంతేకాకుండా పెద్ద పెద్దగా అరుస్తూ స్టుపిడ్ అంటూ కేకలు వేసింది. అక్కడే ఉన్న మరో ప్రయాణికుడు మొబైల్‌లో చిత్రీకరించి జూలై 30న సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటన తర్వాత ప్రయాణికురాలి కుటుంబం జారుకుంది.
ఇది కూడా చదవండి: Independence Day : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 18 మంది సీబీఐ అధికారులకు పోలీస్ మెడల్స్
ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. మహిళా ప్రయాణికురాలు ఎయిర్‌పోర్టులో వీరంగం సృష్టించిందన్నారు. సెల్‌ఫోన్ కూడా విసిరేసింది. ఒకరిపై భౌతికంగా దాడి చేసిందని.. మరొక మహిళ కాలుకు గాయం అయిందన్నారు. ఘటన తర్వాత ప్రయాణికురాలు విమానాశ్రయం నుంచి పరారైందని తెలిపారు. మహిళ పాస్‌పోర్టు సీజ్ చేసినట్లు వెల్లడించారు.
Angry passenger hurls computer monitor at airline staff in O'Hare
A woman shocked onlookers as she leaped over a check-in counter and hurled a computer monitor at Frontier Airlines staff at Chicago O’Hare International Airport in Illinois. pic.twitter.com/bOYrxHDeF1
— T_CAS videos (@tecas2000) August 14, 2024
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!