Swiggy’s Losses: మగ్గిపోతున్న స్విగ్గీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swiggy’s Losses: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ నష్టాలు 2022 ఆర్థిక సంవత్సరంలో రెట్టింపయ్యాయి. అంతకుముందు ఏడాది 16 వందల 17 కోట్ల రూపాయలు మాత్రమే నష్టం రాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 వేల 629 కోట్ల రూపాయలకు చేరాయి. ఖర్చులు సైతం భారీగా.. అంటే.. ఏకంగా 131 శాతం పెరిగి 9 వేల 574 కోట్ల రూపాయలకు ఎగబాకాయి. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కి స్విగ్గీ సమర్పించిన వార్షిక ఆర్థిక నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.
ఆ రిపోర్ట్ ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలోని చివరి త్రైమాసికంలో స్విగ్గీ డెకాకార్న్‌గా ప్రమోట్ అయింది. మార్కెట్ వ్యాల్యూ 10 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువగా నమోదైంది. ఇన్‌వెస్కో అనే సంస్థ ఆధ్వర్యంలో 700 మిలియన్‌ల ఫండ్ రైజ్ చేయటంతో ఈ హోదాను సొంతం చేసుకుంది. కంపెనీ ఆదాయం 2 పాయింట్ 2 రెట్లు పెరిగి 5 వేల 705 కోట్లకు చేరినప్పటికీ మొత్తం ఖర్చుల్లో ఔట్ సోర్సింగ్ సపోర్ట్ ఖర్చులు దాదాపు 25 శాతానికి పెరగటం దెబ్బతీసింది.
Also Read
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
read more: Steve Jobs @ Apple: ‘యాపిల్’ ఉన్నంత కాలం.. యాదికొస్తూనే ఉంటాడు..
అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషనల్ ఖర్చులు 4 రెట్లు తడిసి మోపెడయ్యాయి. ఈ నేపథ్యంలో స్విగ్గీ 250 మంది ఉద్యోగులను తొలగించబోతోందంటూ డిసెంబర్‌లో వార్తలొచ్చాయి. అయితే.. ఉద్యోగుల పనితీరును బేరీజు వేసిన ప్రతిసారీ లేఆఫ్‌లనేవి కామన్‌గా జరుగుతుంటాయని స్విగ్గీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఇదిలాఉండగా స్విగ్గీ బిజినెస్‌ని ఎక్కువ శాతం జొమాటో సొంతం చేసుకుంటోందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ నవంబర్‌లో తెలిపింది.
తాజావార్తలు
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్‌పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!