NTV Telugu Site icon

Stock Market Highlights: By Prasad Dasari, Founder and CEO, Wealth Tree Group

Business Thumbnail

Business Thumbnail

Stock Market Highlights: ఈ వారంలో ఒక రోజు వినాయకచవితి పండుగ రావటం వల్ల ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు నాలుగు రోజులు మాత్రమే పనిచేశాయి. ఎక్కువ శాతం ఊగిసలాట ధోరణిలో కొనసాగాయి. నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభం కావటం, దానికి భిన్నంగా స్వల్ప లాభాలతో ప్రారంభమైనా కొద్దిసేపట్లోనే మళ్లీ నష్టాల్లోకి జారుకోవటం వంటివి చోటుచేసుకున్నాయి. దీనికితోడు తొలి త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, విలువైన అంశాలను వెల్త్‌ ట్రీ గ్రూప్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ ప్రసాద్‌ దాసరి సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. ఆ విశేషాల సమాహారమే ఈ ఎన్‌-బిజినెస్‌ మార్కెట్‌ హైలైట్స్‌ వీడియో..