Radium Stickers Light Up Pithapuram Streets: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత ఆసక్తిరేపిన నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. జనసేన అధినేత పవన్ కళ్యణ్ ఎప్పుడు అయితే పిఠాపురం నుంచి పోటీ చేస్తా అన్నారో అప్పటినుంచి దేశ రాజకీయాలు మొత్తం ఒక్కసారిగా అటువైపు చూడసాగాయి. ఈ నేపథ్యంలో పవన్ ను ఈసారి కూడా ఓడించేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేసింది. అయినా ఇక్కడి కాపులంతా పవన్ కు అండగా నిలబడ్డారనే అంచనాలు వెలువడ్డాయి. దీంతో ఈసారి పవన్ గెలుపుకు ఢోకా లేదనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఏకంగా ఫలానా ఎమ్మెల్యే తలుక అంటు వాహనాలపైనా రేడియం స్టికర్లుతో తిరుగుతున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు ఎన్టీవీ ఛానల్ లో చూడగలరు…