NTV Telugu Site icon

కరోనాను సొమ్ము చేసుకుంటున్న బెజవాడ ప్రైవేట్ హాస్పిటల్….

కరోనాను సొమ్ము చేసుకుంటున్న బెజవాడ  ప్రైవేట్ హాస్పటిల్ పై విచారణకు ఆదేశించారు ఆళ్ల నాని.  అనుమతులు లేకున్నా ట్రీట్మెంట్ పేరుతో లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు. ఒక్కో పేషేంట్ నుండి బెడ్ కి 4,5 లక్షలు వసూళ్లు చేస్తున్నారు. మూడు లక్షలకు మించితే బిల్స్ ఇవ్వడం లేదు హాస్పిటల్స్. అనుమతి లేని హాస్పటిల్స్ లో బిల్స్ అలాగే ఆరోగ్యశ్రీలో మోసం చేస్తున్నారు. కృష్ణ లో అనుమతి ఉన్న హాస్పటిల్స్ 13 అయితే అనుమతి లేనివి మరెన్నో ఉన్నాయి. అనుమతి లేకున్నా నెల నుండి వైద్యం ట్రీట్మెంట్ సన్ రైస్ హాస్పటిల్. రీసెంట్ గా ఒక జర్నలిస్ట్ మరణం లేపిన దూమరంతో అనుమతుల కోసం ప్రయత్నించిన సన్ రైస్ హాస్పటిల్ పై విచారణకు ఆదేశించారు ఆళ్ల నాని. జీఓ 77 ను లెక్క చెయ్యడం లేదు ప్రైవేట్ యాజమాన్యం.. అసలు జీఓ 77 ఏం చెప్తుంది అనేది అలాగే అనుమతి లేకున్నా… ఎక్కువ బిల్స్ వేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు.