AI Read WhatsApp Messages: వాట్సాప్ మెసేజ్‌లను చదువుతున్న ఏఐ.. గ్రోక్ ఏం చెప్పిందంటే..?
- వాట్సాప్ మెసేజ్‌లను చదివేస్తున్న ఏఐ..
- ఏఐ పని తీరుపై నెటిజన్స్ తీవ్ర ఆందోళన..
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వివాదంపై గ్రోక్ వివరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI Read WhatsApp Messages: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం బాగా పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే వాట్సాప్ లాంటి మెసేజింగ్ యాప్‌లలోని వ్యక్తిగత సందేశాలను కూడా ఏఐ చదివేస్తుందనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ అంశంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. తమ ప్రైవసీకి ముప్పు తలెత్తుతుందేమోనని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక, వాట్సాప్ లో అడ్వాన్స్ డ్ చాట్ ప్రైవసీ ఆప్షన్ ను ఎనేబుల్ చేస్తే ఆ గ్రూప్ లోని మెసేజ్ లను ఏఐ చదివేస్తుందని రూమర్స్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. ఇదే విషయాన్ని పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ సైతం ట్వీట్ చేశారు
Read Also: Dharmasthala Case : ధర్మస్థల కేసులో ట్విస్ట్ .. మాట మార్చిన కార్మికుడు
Also Read
- AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
- Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
- Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా 'నిమ్మకాయ పచ్చడి' చేసేయండి ఇలా..!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
కాగా, గ్రోక్ మాత్రం ఈ వాదనను తప్పని తెలిపింది. వాట్సాప్‌లోని వ్యక్తిగత మెసేజ్ లు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ సిస్టమ్ ద్వారా రక్షించబడ్డాయి.. ఏఐ లేదా ఇతర సాంకేతికతలు నేరుగా వాటిని చదివే అవకాశం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, యూజర్ ప్రైవసీని కాపాడడం మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల యొక్క ప్రధాన కర్తవ్యం అని పేర్కొంది. అయితే, ఇది @MetaAIని ట్యాగ్ చేసినప్పుడు మాత్రమే అలా జరుగుతుందని చెప్పుకొచ్చింది. దీంతో పాటు గ్రూప్ లో స్పెసిఫిక్ అంశాలను మెటాకు ట్యాగ్ చేస్తే పూర్తి వివరాలు, ఫ్యాక్ట్ చెక్ చేయొచ్చు అని గ్రోక్ చెబుతుంది. ఇక, సోషల్ మీడియాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కొందరు యూజర్లు టెక్నాలజీ అభివృద్ధిని స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం తమ ప్రైవసీకి భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
RCB vs GT Qualifier 1: బెంగళూరు vs గుజరాత్ మెగా సమరం.. పిచ్, లైవ్ స్ట్రీమింగ్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
-
Suriya 50: ‘కరుప్పు’ హిట్ జోష్‌లో సూర్య.. 50వ సినిమాకు భారీ ప్లాన్!
-
Ananya Panday: అనన్య పాండేపై నెటిజన్ల ఫైర్!
-
CNG Price Hike: సామాన్యుడిపై ఇంధన భారం.. మరోసారి సీఎన్జీ ధరల పెంపు..
-
US-Iran War: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై అమెరికా ‘ఆత్మరక్షణ’ దాడులు!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?