ప్రభుత్వ భూములు అమ్మితే.. స్మశానాలకు కూడా స్థలం దొరకదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సర్కార్ పై వి. హనుమంత రావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్ లో స్మశానాలకు కూడా స్థలం దొరకదని.. భవిష్యత్ తరాలకు ఇబ్బంది అవుతుందన్నారు. గత ప్రభుత్వాలు భూములన్ని అమ్మితే ఈ రోజు భూములు ఉండేవా అని ప్రశ్నించారు. అన్ని పార్టీ లు కలిసి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. 2019 ఏప్రిల్ 12న జై భీం కార్యకర్తలు పంజాగుట్టలో అంబెడ్కర్ విగ్రహాన్ని పెట్టే ప్రయత్నం చేశారని..మున్సిపల్ అధికారులు అంబేద్కర్ విగ్రహాన్నిధ్వంసం చేశారని గుర్తు చేశారు. మళ్ళీ మేము విగ్రహం పెట్టాలని ప్రయత్నిస్తే తీసుకువెళ్లి గోశామహల్ పోలీస్ స్టేషన్ లో పెట్టారని..కల్నల్ సంతోష్ విగ్రహం పెట్టడం సంతోషమే..కానీ అంబేద్కర్ ఏం పాపం చేశారని మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. అసదుద్దీన్ ఒవైసి, చాడా వెంకట్ రెడ్డి, ఎల్ రమణ, ఉత్తమ్, భట్టితో మాట్లాడాను.. అంబేద్కర్ విగ్రహం కోసం అందరినీ కలుపుకుని పోరాటం చేస్తానని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకే పీసీసీ ఇవ్వాలని వీహెచ్ పేర్కొన్నారు.
Also Read
- How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
- Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
- 7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
తాజావార్తలు
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
-
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!