Site icon NTV Telugu

Upasana: ఉపాసన వేసుకున్న క్రిస్మస్ డ్రెస్ ధర ఎన్ని లక్షలో తెలుసా?

Upsi

Upsi

సెలెబ్రేటీలు అంటే లైఫ్ అంతా జిగేల్ మంటుంది.. అత్యంత ఖరీదైన లైఫ్ ను ఎంజాయ్ చేస్తారు.. వాళ్లు వేసుకొనే డ్రెస్సుల నుంచి చెప్పుల వరకు ప్రతిదీ టాప్ బ్రాండెడ్ వే వేసుకుంటారు.. ఇటీవల సెలెబ్రేటీల లగ్జరీ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది.. తాజాగా ఉపసాన డ్రెస్ కాస్ట్ అలాగే వైరల్ అవుతోంది.

సాధారణంగా  లో కాస్ట్ దుస్తులు ధరించడానికి ఇష్టపడరు. సెలబ్రెటీల డ్రస్సులు, షూస్ , వాచ్ ఇలా అన్ని చాలా కాస్ట్లీగా ఉంటాయి. వాటి ధరను మనం కనీసం ఉహించలేనివిధంగా ఉంటాయి. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ కు సంబంధించిన వస్తువులు, దుస్తులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఉపాసన వంతు వచ్చింది. రీసెంటెగా మెగా ఫ్యామిలి క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ వేడుకలో మెగా హీరోలు, అల్లు హీరోలు .. వారి భార్యలతో కలిసి సందడి చేశారు.. ఆ వేడుకకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇంకా ట్రెండ్ అవుతున్నాయి..

ఈ ఈవెంట్ కు ఉపాసన వేసుకున్న డ్రెస్సు అందరిని ఆకర్శించింది.. ఉపాసన లగ్జరీ బ్రాండ్ గూచీకి సంబంధించి బ్రాండ్ బట్టట్టలో మెరిసిపోయారు. అయితే వాటి ధర అక్షరాలా 3 లక్షలు అని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి నెటిజన్లు నోరెల్లబెడుతున్నారు. ఈక్రమంలో ఈ పార్టీలో స్టార్ హీరోల భార్యలు ఉపాసన కొణిదెల, అల్లు స్నేహా రెడ్డి, అలాగే మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ హాజరై సందడి చేశారు.. మెగా కొత్త కోడలు లావణ్య కూడా హాజరై క్రిష్టమస్ వేడుకను గ్రాండ్ గా జరుపుకున్నారు..

Exit mobile version