Stag Beetle: దే…వుడా.. ఈ పురుగు ధర అక్షరాల రూ.75 లక్షలు!
- ఒక కీటకం ధర ₹ 75 లక్షల వరకు ఉంటుందని మీకు తెలుసా? ..
- ఈ కీటకాలవి 1200 జాతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి..
- ప్రమాదకర వ్యాధులకు సంబంధించిన మందుల తయారీలో స్టాగ్ బీటిల్ ను వాడుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stag Beetle: ఒక కీటకం ధర ₹ 75 లక్షల వరకు ఉంటుందని మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకాలలో ‘స్టాగ్ బీటిల్’ ఒకటి. దాని ప్రత్యేకత ఏమిటి? ఒక స్టాగ్ బీటిల్ ఖరీదైనది ఎందుకంటే ఇది చాలా అరుదంటే..ఈ కీటకాలవి 1200 జాతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే..కొన్ని స్టాగ్ బీటిల్ కీటకాలు చెత్తలో ఉంటాయి. ఈ పురుగు కుళ్లిన పదార్థాలు, కలపను తినేందుకు అవి ఇష్టపడతాయి. అటువంటి పురుగులకు పెద్దగా రేటు ఉండదు. కాగా.. ఎండిపోయిన చెట్ల బెరడులో జీవిస్తూ పండ్లరసం, చెట్ల ఆకుల రసం తాగే రకానికి చెందిన స్టాగ్ బీటిల్ కీటకాలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. అయితే.. కొన్ని సందర్భాల్లో తోటలు, పార్కులు వంటి నగర నాగరిక పరిసరాల్లోనూ జీవిస్తాయి. ఈ పురుగును ప్రమాదకర వ్యాధులకు సంబంధించిన మందుల తయారీలో ఈరకానికి చెందిన స్టాగ్ బీటిల్ కీటకాలను వాడుతుంటారు.
Read also: Assam : ఆగస్ట్ 15న అస్సాంలోని అనేక ప్రాంతాల్లో బాంబులు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
దీనికి ఇంతటి డిమాండ్ ఉండటం అనేది ఈ కీటకాల ఉనికికే ముప్పుగా తెస్తోంది. స్టాగ్ బీటిల్ పురుగు మందుల తయారీ కోసం పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. దానివల్ల అంతరించిపోయే కీటకాల జాతుల జాబితాలో స్టాగ్ బీటిల్ కూడా చేరిపోయింది. అయితే..ఒక స్టాగ్ బీటిల్ కీటకానికి రూ.75 లక్షల దాకా రేటు వస్తుందని అంటున్నారు.అంటే ఈ కీటకం మనకు దొరికితే ఫార్మా కంపెనీకి అమ్మేసి ఎంచక్కా లైఫ్‌లో సెటిలై పోవచ్చన్నమాట. ఈ కీటకాలు సాధారణంగానైతే 3 నుంచి 7 సంవత్సరాలు బతుకుతాయి. ఇక..చలి అతిగా ఉన్న సీజన్లలో ఇవి సడెన్ చనిపోయే రిస్క్ కూడా ఉంటుంది కావుప.. ఈ కీటకాలకు చలి అంటే అస్సలు పడదు. ఇక..స్టాగ్ బీటిల్స్ కీటకాల తలపై 5 అంగుళాల పొడవులో నల్లటి కొమ్ములు ఉంటాయి. ఇది..మగ స్టాగ్ బీటిల్స్ సంతానోత్పత్తి సమయంలో ఆడ స్టాగ్ బీటిల్స్‌తో జత కట్టేందుకు ఈ కొండీలను పరస్పరం కొడుతూ విచిత్రమైన శబ్దాలు చేస్తాయి. ఇక..మగ స్టాగ్ బీటిల్ పురుగులు 35 నుంచి 70 మిల్లీమీటర్ల పొడవు, ఆడ స్టాగ్ బీటిల్ పురుగులు 30 నుంచి 50 మిల్లీ మీటర్ల పొడవు ఉంటాయి.
KTR: అక్కచెల్లమ్మలపై ఆ ఉద్దేశం లేదు.. కేటీఆర్ ట్వీట్ వైరల్..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు