బయటెక్కడో ఉన్నాడు… ఉండకూడదు : నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని “బయటెక్కడో ఉన్నాడు… ఉండకూడదు” అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది సినిమాల గురించి కాదు. ఆరేళ్ళ చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనపై నాని స్పందన. సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఓ ఆరేళ్ళ చిన్నారిని క్రూరంగా హత్యాచారం చేసిన నిందితుడిపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రజలతో పాటు సెలెబ్రిటీలు సైతం ఈ అమానవీయ ఘటనపై మండిపడుతున్నారు. పోలీసులు త్వరగా నిందితుడిని పట్టుకోవాలని, వాడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో నిందితుడు పొరపాటున ఎవరి కళ్ళల్లోనైనా పడ్డాడంటే అంతే సంగతులు. ఈ నేపథ్యంలో ఘటనపై మంచు మనోజ్, మహేష్, నాని వంటి సెలెబ్రిటీలు సైతం తమ గళం వినిపిస్తున్నారు. తాజాగా నాని “బయటెక్కడో ఉన్నాడు… ఉండకూడదు” అంటూ ఈ ట్వీట్ ను పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి జారీ చేసిన వాంటెడ్ నోట్ ను యాడ్ చేశారు.
Read Also : త్వరగా చర్య తీసుకోండి.. ఆ కుటుంబానికి న్యాయం చేయండి: మహేష్ బాబు
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
ఇప్పటికే మంచు మనోజ్ సైతం ఆ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించగా, మహేష్ బాబు కూడా “మన పిల్లలు సేఫ్ గా ఉంటారా ?” అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు పోలీసులు త్వరగా నిందితుడిని పట్టుకుని ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై దుమారం చెలరేగుతుండడంతో పోలీసులు కూడా ఈ విషాదకర ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి అతని ఫోటోను బయట పెడుతూ నిందితుడిని పట్టించిన వారికి 10 లక్షల బహుమానం ఉంటుందని ప్రకటించారు. నిందితుడి పేరు రాజు. అతనికి సంబంధించితిన్ గుర్తులను సైతం ఈ వాంటెడ్ నోట్ లో స్పష్టంగా వెల్లడించారు పోలీసులు. చుట్టూ ఓ కన్నేసి ఉంచండి. ఇలాంటి రాక్షసులు మన మధ్యనే దాగి ఉంటారు.
బయటెక్కడో ఉన్నాడు
వుండకుడదు https://t.co/yyiuvM6HP1— Nani (@NameisNani) September 15, 2021
తాజావార్తలు
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!