Site icon NTV Telugu

Health: ఫిగర్ మెయింటైన్ చేయాలంటే ఏం తినాలి?

Pranathi

Pranathi

ఫిగర్ మెయింటైన్ చేయడానికి ఎలాంటి ఫుడ్ తినాలి.. | Pranathi Sadhanala | Ntv Health Telugu

సినిమా రంగంలో వున్నవారికి మంచి ఆహారం అందుబాటులో వుంటుంది. అయితే నటిగా నటించేవారికి ఫిగర్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇన్ స్టా స్టార్, డ్యాన్సర్ నటి తన ఆహారపుటలవాట్లను వివరించారు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడు చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నారు.

Exit mobile version