Google Play Store : ఈ యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Play Store Removed 8 apps
రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో నేరలు సైతం పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుత రోజుల్లో అండ్రాయిడ్ మొబైల్ లేని వారు లేనడంలో సందేహం లేదు. మనిషి జీవితంలో మొబైల్ భాగమైపోయింది. అందుకు తగ్గట్టుగానే డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తున్న దేశంలో ప్రజలను ఆకర్షించేందుకు ఎన్నో కొత్తకొత్త యాప్‌లు మీ నోటిఫికేషన్ రూపంలో టింగ్..టింగ్ మంటున్నాయి. అయితే కొత్తగా ఉందకదా అని, లేకుంటే ఫోటోను గ్లామర్ చేస్తుంది కదా అని ఫోటో ఫిల్టర్ యాప్‌లు డౌన్లోడ్ చేసుకుంటే మీ పని అంతే. మీ వ్యక్తిగత సమాచారాన్ని సదరు యాప్స్ తీసుకునే అవకాశం ఉంది. దీనిపైనే గత కొన్ని రోజులు కసరత్తు చేస్తోన్న గూగుల్ ప్లే స్టోర్.. తాజా 8 యాప్స్‌ను తొలగించింది.
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
Food Tips : ఇలా అస్సలు తినకూడదు
అయితే గత కొన్ని రోజులు నకిలీ, వ్యక్తిగత సమాచారం తస్కరించే యాప్స్‌పై నిఘా పెట్టిన గూగుల్ ప్లే స్టోర్.. అన్ని యాప్స్ అప్డేట్ చేసుకోవాలని లేకుండా ప్లే స్టేర్ నుంచి తొలగిస్తామని యాప్స్ యాజమాన్యాలకు ఉత్వర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే గడువు ముగియడంతో.. యాప్స్ ఏరివేతను ప్రారంభించింది గూగుల్ ప్లేస్టేర్.. ఈ క్రమంలోనే తాజాగా వోల్గా స్టార్ వీడియో ఎడిటర్, క్రియేటివ్ త్రిడీ లాంచర్, ఫన్నీ కెమెరా, వావ్ బ్యూటీ కెమెరా, జీఐజీ ఈమోజీ కీబోర్డ్, రేజర్ కీబోర్డ్ ఎండ్ థీమ్, ఫ్రీగ్లో కెమెరా, కోకో కెమెరా యాప్స్‌ను తొలగించింది. ఈ యాప్స్ వ్యక్తిగత సమాచారిన్న దొంగలిస్తున్నట్లు పేర్కొంది గూగుల్.. అయితే ఈ యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేసుకొండని వినియోగదారులకు వెల్లడించింది.
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?