చేపలు మరియు పాలు కలిపి తినకూడదు.
వేడి చేసిన తేనెను తినకూడదు.
తేనె మరియు నెయ్యిని ఒకే మోతాదులో కలిపి తినకూడదు.
వేసవిలో అతివేడి పదార్థాలు మరియు శీతాకాలంలో అతిచల్లని పదార్థాలు తినకూడదు.
రాత్రి పెరుగు తినకూడదు.
పాలు మరియు అరటి పండు కలిపి తినకూడదు.
వేడి పదార్థాలు తిన్న వెంటనే చల్లని పదార్థాలు తినకూడదు.