ఆయుష్మాన్ ఖురానా సూపర్ హిట్ మూవీకి సీక్వెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖుర్రానా హిట్ చిత్రానికి సీక్వెల్ ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 2019లో వచ్చిన కామెడీ డ్రామా “డ్రీమ్ గర్ల్” బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. నిజానికి ఇది ఆయుష్మాన్ కెరీర్లో అతిపెద్ద వసూళ్లు సాధించిన సినిమా. రాజ్ షాండిల్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నుష్రత్ భారుచా హీరోయిన్ గా నటించింది. తాజా అప్డేట్ ప్రకారం మేకర్స్ ఆ చిత్రానికి సీక్వెల్ చేసే ప్రణాళికలో ఉన్నారు.
Read Also : కిస్ సీన్స్ అనుభవం వెల్లడించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ బేబీ
Also Read
- Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
- Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
- Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
- Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
బీ-టౌన్ టాక్ ప్రకారం దర్శకుడు రాజ్ షాండిల్యా ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ సీక్వెల్ కోసం పని చేస్తున్నారు. ఆయన మరో కథను కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రాలలో ఏది ముందుగా సెట్స్ పైకి వెళ్తుందో తెలియాల్సి ఉంది. థియేటర్లలో, టెలివిజన్ రెండింటిలో “డ్రీమ్ గర్ల్” బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం నిర్మాతలను ఖుషి చేసింది. అందుకే సీక్వెల్ కు ‘డ్రీం గర్ల్’ నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సీక్వెల్ గురించి మరో నెలరోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!