ప్రపంచదిశను మార్చేస్తున్న రోబోలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీ అభివృద్ది చెందిన తరువాత మనిషి తన అవసరాల కోసం, ప్రపంచం మనుగడ కోసం రోబోలను తయారు చేశాడు. ఈ రోబోలు మనిషికి అన్ని రంగాల్లోనూ సహకరిస్తున్నాయి. కృత్రిమ మేధతో తయారైన రోబోలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా రోబోలకు ఉంటుందనడంలో సందేహం అవసరం లేదు. మనుషులు ఆలోచించిన విధంగానే రోబోలు కూడా ఆలోచించగలిగితే మనిషి మనుగడకే ప్రమాదం కావొచ్చు. ఇక ఇదిలా ఉంటే 2021లో చాలా రకాల రోబోలు ప్రపంచం గతిని మార్చేశాయి.
Read: ఎలన్ మస్క్ కు ఆ భయం ఎక్కువ…అందుకే గొప్పవాడయ్యాడట…
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
మార్స్ గ్రహంపై పరిశోధన కోసం నాసా పంపిన రోబో హెలికాఫ్టర్ ఇన్‌జెన్యునిటీ ఈ ఏటి మేటి రోబోగా చెప్పుకోవాలి. భూగ్రహాన్ని దాటి వేరే గ్రహంపై ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో సొంతంగా ఎరగగలిగింది. 1.8 కిలోల బరువున్న ఆ రోబో హెలికాఫ్టర్ ఏకధాటిగా కిలోమీటర్ వరకు ప్రయాణం చేయగలదు. మార్స్‌లోని వాతావరణాన్ని అంచనా వేసేందుకు ఈ రోబో ఉపయోగపడుతుంది. మోలీ రోబోటిక్స్ అనే సంస్థ మోలీ అనే వంటలను సిద్ధం చేసే రోబోను ఆవిష్కరించింది. ఎలాంటి వంట కావాలో చెప్తే చాలు క్షణాల్లోనే తయారు చేసేస్తుందట. మనిషికి అన్నిరకాల పనుల్లో సహాయం చేసేందుకు చైనాకు చెందిన ఉబర్ టెక్ అసే సంస్థ వాకర్స్ రోబోను తయారు చేసింది. ఇది మనిషిలాగే ఉంటుంది. ఈ రోబో మనిషికి అన్ని రకాలగా సహాయం చేస్తుంది. చదరంగంతో పాటు అవసరమైతే మనిషికి మసాజ్ కూడా చేస్తుంది. యూకేకు చెందిన ఇంజనీర్డ్ ఆర్ట్స్ అనే సంస్థ అమికా పేరుతో ఓ రోబోను తయారు చేసింది. ఈ రోబో మనిషిలాగే హావభావాలు పలికించగలదు. ఒకే సమయంలో నాలుగైదు రకాల హావభావాలు పలికిస్తూ ఔరా అనిపిస్తోంది అమికా.
- Tags
- nasa
- Robots
- Technology
- world
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!