శ్రీధర్‌రావు నాతో అన్ నేచురల్ సెక్స్ చేశాడు : జిం ట్రైనర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంధ్య కన్వెన్ష ఎండీ శ్రీధర్‌రావు బాగోతాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే భూ విషయాలలో పలువురిని బెదిరించినట్లు శ్రీధర్‌రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ జిం ట్రైనర్ శ్రీధర్‌రావుపై సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీధర్ రావు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాడీ మసాజ్ పేరుతో తనకు ఇంటికి పిలిచారని పేర్కొన్న జిమ్ ట్రైనర్.. బాడీ మసాజ్ చేస్తుండగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో వెల్లడించాడు.
శ్రీధరరావు తనతో అన్ నేచురల్ సెక్స్ చేశాడని, ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడని తెలిపాడు. అంతేకాకుండా శ్రీధర్ రావు తనను వ్యక్తిగతంగా చాలాసార్లు బెదిరించాడని జిం ట్రైనర్ పేర్కొన్నాడు. అయితే శ్రీధర్‌రావు బాధితులు ఒక్కక్కరిగా బయటకు వస్తున్నారు. శ్రీధర్‌రావు అరెస్ట్ అనంతరం బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు.
Also Read
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
తాజావార్తలు
-
Ram Charan: రామ్ చరణ్ కృష్ణుడిగా రాబోతున్నాడా?.. ఆ రూ.120 కోట్ల బ్లాక్‌బస్టర్ రీమేక్‌లో…
-
US Iran Conflict: మిడిల్ ఈస్ట్‌లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
-
Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ కల్యాణ్ 55 ఏళ్ల ప్రయాణం వెనుక అసలు సీక్రెట్ ఇదే!
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!