What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- నేడు యూపీలో తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేయనుంది. ఇటీవలే ఎన్నికల సంఘం 5 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో 7 దశల్లో 5 రాష్ట్రాల్లో పోలింగ్ జరుగనుంది.
- నేటి నుంచి అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ జరుగనుంది. వెస్టిండీస్‌లో సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ప్రపంచకప్ కోసం 16 జట్లు పోటీ పడుతున్నాయి. ఫిబ్రవరి 5న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
- నేడు యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియ-ఇంగ్లాడ్ ఐదో టెస్ట్ జరుగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
- ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వరకు అల్పపీడన ద్రోణి కోనసాగుతోంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతం నుంచి తూర్పువైపు గాలులు వీస్తున్నాయి. వచ్చే 24 గంటల్లో ఏపీలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనితో పాటు రాయసీమలో వడగళ్ల వాన, కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
- హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,100లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,000లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,000లుగా ఉంది.
Also Read
తాజావార్తలు
-
Mega DSC: ‘మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ’.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్!
-
Fake DAP Fertilizer Scam: నకిలీ డీఏపీ ఎరువుల కలకలం.. ప్రభుత్వం సీరియస్.. విచారణకు ఆదేశాలు.!
-
Team India: ఆ చెత్త ప్లేయర్స్ ఎందుకు.. వెంటనే టీమిండియాలో నుంచి తీసేయండి!
-
Rao Bahadur OTT: ఐదు భాషల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘రావ్ బహదూర్’.. త్వరలోనే స్ట్రీమింగ్
-
Flipkart Freedom Sale 2026: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ డేట్ ఫిక్స్.. iPhone 17, Galaxy S25పై భారీ డీల్స్
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!